గీతం గీతం జయ జయ గీతం Geetham Geetham Song Lyrics

  Geetham Geetham Song Lyrics Telugu  గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయా జయ మార్భటించెదము (2) [గీతం] చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు [గీతం] వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి [గీతం] అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి … Read more

లెక్కించలేని స్తోత్రముల్ Lekkinchaleni sthothramul Song Lyrics

Lekkinchaleni sthothramul Song Lyrics Telugu లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| Stanza 1 ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును భూమిలో కనబడునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| Stanza 2 అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును భూమిపై నున్నవి అన్ని దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| Stanza 3 నీటిలో నివసించే ప్రాణుల్ ఈ భువిలోని … Read more

పాపమెరుగనట్టి ప్రభుని  Papameruganatti prabhuni Song Lyrics

 Papameruganatti prabhuni Telugu Lyrics పాపమెరుగనట్టి ప్రభుని – బాధపెట్టిరి = శాప వాక్యములను బల్కి – శ్రమలు బెట్టిరి || పాప || 1. దరికి వచ్చువారి జూచి – దాగడాయెను = వెరువకుండవెళ్ళి తన్ను – వెల్లడించెను || పాప || 2. నిరపరాధియైన తండ్రిని – నిలువబెట్టిరి = దొరతనము వారి యెదుట – పరిహసించిరి || పాప || 3. తిట్టినను మరల వారిని – తిట్టడాయెను = కొట్టినను మరల … Read more

ఏడు మాటలు పలికినావా Eedu maatalu palikinavaa Song Lyrics

Eedu maatalu palikinavaa Telugu Lyrics ఏడు మాటలు పలికినావా = ప్రభువా – ఏడు ముఖ్యాంశములు – ఎరుక పరచితివా 1. దేవుండవు కాని యెడల – నిన్ను – తిప్పి చంపువారిన్ – క్షమియింప గలవా = జీవమై యుండని యెడల – నిన్ను – చావు దెబ్బలు గొట్ట – సహియింప గలవా|| ఏడు ||  2. రక్షణ కథ నడిపినావా – ఒకరిన్ – రక్షించి పరదైసు – కొనిపోయినావా = … Read more

మూడు సిలువలు మోసితివా Moodu Siluvalu Mositivaa Song Lyrics

Moodu Siluvalu Mositivaa Telugu Lyrics మూడు సిలువలు మోసితివా – నాకై మూడు సిలువలు మోసితివా – మూడు సిలువలు మోసి – మూటివలన గలుగు – కీడు సహించితివా ఆ కీడును నీకాళ్ళ – క్రిందవేసి త్రొక్కి ఓడించి లేచితివా 1. లోక పాపములను ఏకంబుగ నీ – పైకివేసికొంటివా – నీకు ఆకాడి పెద్దదై – అధిక భారంబాయె – అది మొదటి సిలువాయెనా (మూడు) 2. లేని నేరములు నీ – … Read more

ఎంత గొప్ప బొబ్బ పుట్టెను Emtha goppa bobba puttenu Song Lyrics

Emtha goppa bobba puttenu Telugu Lyrics ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ యంతయును సమాప్త మాయెను ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకు గల్వరి మెట్టను సంతసముతో సిలువ గొట్టగ సూర్యుడంధకారమాయెను (ఎంత గొప్ప బొబ్బ పుట్టెను) 1. గలిబిలి గలిగె నొకప్పుడు  శిన్యారు బాబెలు కట్టడమును కట్టు నప్పుడు  పలుకు భాషయు నొక్కటైనను పలు విధములగు భాష లాయెను నలుదెసలకును జనులు పోయిరి కలువరిపై కలుసుకొనిరి (ఎంత గొప్ప బొబ్బ పుట్టెను) … Read more

యేసు క్రీస్తుని సిలువ Yesu Kreestuni Siluva Song Lyrics

Yesu Kreestuni Siluva Song Lyrics Telugu యేసు క్రీస్తుని సిలువ  ఎపుడు ధ్యానము చేయు మాసతోను సోదరా మన దోసంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా 1. ధీరుండై దీనుండై ధారుణ్య పాప భారంబు మోసెను సోదరా తన్ను జేరిన వారిని పారదోలనని ఎవరు బల్కిరి సోదరా (యేసు) 2. ఎండచే గాయములు మండుచునుండెను నిండు వేదన సోదరా గుండె నుండి నీరుకారు చుండె దుఃఖించుచు నుండు వేళను సోదరా (యేసు) 3. … Read more

ఆశ్చర్యమైన ప్రేమ Aascharyamaina prema Song Lyrics

Aascharyamaina prema Song Telugu Lyrics ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ – 2 నన్ను కరుణించి, ఆదరించి సేదదీర్చి, నిత్య జీవమిచ్చే – 2 || ఆశ్చర్యమైన ||  పావన యెసుని ప్రేమ, శిలువలో పాపిని మోసిన ప్రేమ – 2 నాకై మరణించి, జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే – … Read more

ఏ పాపమెరుగని Ye paapamerugani Song Lyrics

Ye paapamerugani Song Telugu Lyrics ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా ముళ్ళతో కిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్ల పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి … Read more

సిలువ చెంత చేరిననాడు Siluva chentha cherinanaadu Song Lyrics

Siluva chentha cherinanaadu Song Telugu Lyrics సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయున్ పౌలువలెను సీలవలెను సిద్ధపడిన భక్తులజూచి కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన పిలచుచుండే పరము చేర || సిలువ ||  వంద గొర్రెల మందలోనుండి ఒకటి తప్పి ఒంటరియాయే తొంబది తొమ్మిది గొర్రెల విడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్ || సిలువ ||  తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రియతని జేర్చుకొనియే || … Read more