లెక్కించలేని స్తోత్రముల్ Lekkinchaleni sthothramul Song Lyrics

Lekkinchaleni sthothramul Song Lyrics Telugu లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| Stanza 1 ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును భూమిలో కనబడునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| Stanza 2 అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును భూమిపై నున్నవి అన్ని దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| Stanza 3 నీటిలో నివసించే ప్రాణుల్ ఈ భువిలోని … Read more