గీతం గీతం జయ జయ గీతం Geetham Geetham Song Lyrics
Geetham Geetham Song Lyrics Telugu గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయా జయ మార్భటించెదము (2) [గీతం] చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు [గీతం] వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి [గీతం] అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి … Read more