యేసు క్రీస్తుని సిలువ Yesu Kreestuni Siluva Song Lyrics

WhatsApp Group Join Now

Yesu Kreestuni Siluva Song Lyrics Telugu

యేసు క్రీస్తుని సిలువ 

ఎపుడు ధ్యానము చేయు

మాసతోను సోదరా

మన దోసంబు నెడబాపు

ఈ సంతాప మరణ

వ్యాసంబుచే సోదరా


1. ధీరుండై దీనుండై

ధారుణ్య పాప భారంబు
మోసెను సోదరా
తన్ను జేరిన వారిని
పారదోలనని
ఎవరు బల్కిరి సోదరా

(యేసు)

2. ఎండచే గాయములు
మండుచునుండెను
నిండు వేదన సోదరా
గుండె నుండి నీరుకారు
చుండె దుఃఖించుచు
నుండు వేళను సోదరా

(యేసు)

3. ఒళ్ళంత రక్తము
ముళ్ళ కిరీటము
తలపై బెట్టిరి సోదరా
ఒకడు బళ్ళెంబుతో బొడవ
నీళ్ళు రక్తము గారె
చిల్లులాయెను సోదరా

(యేసు)

4. కటకటా – పాపసంకటము
బాపుట కింత
ఎటులోర్చితివి సోదరా
ఎంతో కఠినహృదయంబైన
అటు చూచి తరచినా
కరిగిపోవును సోదరా

(యేసు)

5. పంచగాయములు
నేనెంచి తలంచినా
వంచన యిది సోదరా
నన్ను వంచించు సైతాను
వలనుండి గావ
తానెంచి బొందెను సోదరా

(యేసు)

6. మరణమై నప్పుడు
ధరణి వణికెను గుడి
తెర చినిగెను సోదరా
ఊరు గిరులు బండలు బద్దలాయె
సమాధులు తెరువబడెను
సోదరా

(యేసు)

Yesu Kreestuni Siluva Song Lyrics English

Yesu KreestUni Siluva –

Eppudu DhyAnamu Cheyu

MasatOnu sOdara

Mana dOsaMbu nedabApu

Ee saMtapamaraNa

vyAsaMbuChE sOdara

 

DhIrundai dheenundai
dhArunya pApa bhAraMbu
mOsenu sOdara
Tannu jErina vAri ni
pAradOlanani
Evare balKirA sOdara

(Yesu)

EndaChE gAyamu lu
maMduChu nuMduSenu
ninDu vEdana sOdara
guMdi nuMdi nIru kAru
chuMda duhkhiMchuchu
nuMdu vEla na sOdara

(Yesu)

ollaMta raktaMu
muLLa kirIkaMu
talapai bEttiri sOdara
Okadu baLLembutO boDava
nIruLara raktamu gAre
chillulAye nu sOdara

(Yesu)

kaTa kaTa – pApa saMkaTam
bApua kiMta
ExceloruChitivi sOdara
entaMta kaThinahRudayambai na
Adu Choochi tarachi nA
kariGipOvunu sOdara

(Yesu)

paMchagAyamu lu
nEnenchi talaMchana
vanChana yidi sOdara
nannu vanchinChu saitanu
valanuMdiga va
tAneMchi bOnDenu sOdara

(Yesu)

maraNamai nappudu
dhaRaNi vaNikenu guDi
terachini genu sOdara
Uru giri lu bMDalu badDalAye
samaadhulu teruvabade nu
sOdara

(Yesu)

Video

Theme

Yeśa Kreestuni Siluva – Eppudu Dhyānamu Cheyu song is a deeply devotional Telugu Christian hymn that invites believers to meditate on the suffering and sacrifice of Jesus Christ on the cross. The song is often sung during Lent, Good Friday, and other seasons of reflection, as it gently leads the heart to remember the wounds, pain, and love of Christ.

Each stanza focuses on a different aspect of the crucifixion—His willingness to bear the weight of sin, His physical suffering, the crown of thorns, the hardness of human hearts, and the cosmic signs at His death—prompting the listener to pause and “dwell” in that moment of sacrifice. The repeated refrain “Yesu” helps center the worshipper’s mind on the person of Jesus, turning the song into both a prayer and a meditation on grace.

Leave a Comment