Nannu Korukunnave Song Lyrics Telugu
నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే
నీ ప్రాణమిచ్చావే నన్ను కొన్నావే
ఊహించని ప్రేమను చూపావే యేసయ్య
నేనేమి ఇవ్వగలనయ్య
ఈ చిన్ని ప్రాణం నీదయ్య యేసయ్య
నా ఊపిరి నీవే యేసయ్య
నాలోని ప్రాణం నీవేలే నా యేసయ్య
నాలోని జీవం నీవేలే యేసయ్య
నాలోని సర్వం నీవేలే నా యేసయ్య
నా సకలం అన్నీ నీవేలే యేసయ్య
1)కష్టాలలోన కన్నీళ్లలోన నీ కంటిపాపవలె కాచావయ్య
శోధనలలోన వేదనలలోన క్షణమైన నన్ను విడచి పోలేదయ్య
ఏ చోటనే ఉన్న ఏతోడు నే లేకున్నా
నా ప్రక్కనే నిలిచావయ్య నా నీడవైయ్యావయ్యా
2)అపజయములలోన ఆపదలలోన నాతోనే ఉండి ఆదరించావయ్యా
నష్టాలలోన నిరాశలలోన నా వెంట ఉండి నన్ను నడిపావయ్యా
ఏ చోటనే ఉన్న ఏతోడు నేలేకున్న
నా ప్రక్కనే నిలిచావయ్య నా నీడవైయ్యావయ్యా
నాలోని ప్రాణం నీవేలే.. నాలోని సర్వం నీవేలే..
ఓ.. యేసయ్య
| Detail | Information |
|---|---|
| Lyrics | Bro. Suhaas Prince |
| Tune | Bro. Suhaas Prince & Anup Rubens |
| Music | Anup Rubens |
| Vocals | Bro. Suhaas Prince |
| Genre | Telugu Christian / devotional worship song |
| Language | Telugu |
Nannu Korukunnave Song Lyrics English
Nannu korukunnave nannu cherukunnave
Nee praanamichchave nannu konnave
Oohinchani premanu choopave Yesayya
Nenemi ivvagalanayya
Ee chinni praanam needayya Yesayya
Naa oopiri neeve Yesayya
Naaloni praanam neevele naa Yesayya
Naaloni jeevam neevele Yesayya
Naaloni sarvam neevele naa Yesayya
Naa sakalam anni neevele Yesayya
1. Kashtalalona kannillalona nee kantipaapavale kaachavayya
Shodhanalalona vedhanalalona kshanamaina nannu vidachi paledayya
E chotane unna etodu ne lekunna
Naa prakkane nilichavayya naa needavaiyyavayya
2. Apajayamulalona aapadlalona naathone undi aadarinchavayya
Nashtalalona niraashalalona naa venta undi nannu nadipavayya
E chotane unna etodu ne lekunna
Naa prakkane nilichavayya naa needavaiyyavayya
Naaloni praanam neevele… Naaloni sarvam neevele…
O… Yesayya





