రండు విశ్వాసులారా Randu viswasulaara Song Lyrics

Randu viswasulaara Song Lyrics Telugu రండు విశ్వాసులారా రండు విజయము సూచించు చుండెడు సంతోషంబును గల్గి – మెండుగ నెత్తుడి రాగముల్ నిండౌ హర్షము మనకు – నియమించె దేవుడు విజయం, విజయం, విజయం, విజయం, విజయం నేటి దివస మన్ని యాత్మలకును – నీటగు వసంత ఋతువగును వాటముగ చెరసాలను గెలిచె – వరుసగ మున్నాళ్ నిద్రించి సూటిగ లేచెన్ – యేసు సూర్యుని వలెన్ || విజయం || కన్ను కన్ను కానని చీకటి – … Read more

పాపమెరుగనట్టి ప్రభుని  Papameruganatti prabhuni Song Lyrics

 Papameruganatti prabhuni Telugu Lyrics పాపమెరుగనట్టి ప్రభుని – బాధపెట్టిరి = శాప వాక్యములను బల్కి – శ్రమలు బెట్టిరి || పాప || 1. దరికి వచ్చువారి జూచి – దాగడాయెను = వెరువకుండవెళ్ళి తన్ను – వెల్లడించెను || పాప || 2. నిరపరాధియైన తండ్రిని – నిలువబెట్టిరి = దొరతనము వారి యెదుట – పరిహసించిరి || పాప || 3. తిట్టినను మరల వారిని – తిట్టడాయెను = కొట్టినను మరల … Read more

దేవా తండ్రీ నీకు – దిన దిన స్తుతులు Telugu Christian Song Lyrics

Deva Tandri Neeku Dina Dina Stutulu

దేవా తండ్రీ నీకు – దిన దిన స్తుతులు Telugu Lyrics దేవా తండ్రీ నీకు – దిన దిన స్తుతులు = నావిన్నపము విన్న నాధా సంస్తుతులు 1. అపవిత్రాత్మల దర్శన – మాపియున్నావు = ఎపుడైన అవి నా – కేసి రానీయవు|| దేవా || 2. చెడ్డ ఆత్మల మాటల్ – చెవిని బడనీయవు = గడ్డు పలుకుల నోళ్ళు – గట్టియున్నావు|| దేవా || 3. చెడు తలంపులు పుట్టిం – … Read more

అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి Telugu Christian Song Lyrics

అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి Telugu Christian Song Lyrics

Anaadi purushundaina devuni aaraadhinchandi – Telugu Lyrics పల్లవి – అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి అనాది దేవుండే అనంత దేవుడై యుండె = అనాదిని 1. ఒక్కండే దేవుండు – ఒంటరిగానే యుండె – అనాదిని = ఎక్కువ మందియైన – ఎవరిని గొల్వవలెనో తెలియదు – ఆందోళం ||అనాది|| 2. పాపంబు నరులకు – పరమాత్ముని మరుగు చేసెను – అయ్యయ్యో పాపు లందుచేత – పలువిధ దేవుండ్లను కల్పించిరి – విచారం ||అనాది|| … Read more

శుభాకరా శుద్ధాకరా || Shubhakara Shuddhakara Telugu Christian Song Lyrics

Shubhakara Shuddhakara Telugu Christian Song

Shubhakara Shuddhakara Christian Worship Song Telugu Lyrics శుభాకరా! శుద్ధాకరా! వి – శుద్ధ వందనమ్ = నభా నభూమి సర్వౌ – న్నత్య వందనమ్ ||శుభా|| యెహోవ! స్రష్ట! జనక! నీకు-నెంతయు బ్రణుతి = మహోన్నతుండ! దివ్యుడా! ఘన – మహిమ సంస్తుతి ||శుభా|| విమోచకా! పిత్రాత్మజుండ! – విజయ మంగళమ్ = సమస్త సృష్టి సాధనంబ! – సవ్య మంగళమ్ ||శుభా|| వరాత్మ! పితాపుత్ర నిర్గమ – పరుడ! స్తోత్రము = వరప్రదుండ! … Read more