అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి Telugu Christian Song Lyrics
Anaadi purushundaina devuni aaraadhinchandi – Telugu Lyrics పల్లవి – అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి అనాది దేవుండే అనంత దేవుడై యుండె = అనాదిని 1. ఒక్కండే దేవుండు – ఒంటరిగానే యుండె – అనాదిని = ఎక్కువ మందియైన – ఎవరిని గొల్వవలెనో తెలియదు – ఆందోళం ||అనాది|| 2. పాపంబు నరులకు – పరమాత్ముని మరుగు చేసెను – అయ్యయ్యో పాపు లందుచేత – పలువిధ దేవుండ్లను కల్పించిరి – విచారం ||అనాది|| … Read more