Anaadi purushundaina devuni aaraadhinchandi – Telugu Lyrics
పల్లవి – అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి
అనాది దేవుండే అనంత దేవుడై యుండె = అనాదిని
1. ఒక్కండే దేవుండు – ఒంటరిగానే యుండె – అనాదిని =
ఎక్కువ మందియైన – ఎవరిని గొల్వవలెనో తెలియదు – ఆందోళం
||అనాది||
2. పాపంబు నరులకు – పరమాత్ముని మరుగు చేసెను – అయ్యయ్యో
పాపు లందుచేత – పలువిధ దేవుండ్లను కల్పించిరి – విచారం
||అనాది||
3. గనుక సర్వంబునకు – కర్తయైన ఏకదేవున్ – కనుగొనుడి =
కనుగొని మ్రొక్కండి – అని బోధించుచున్నాము – శుభవార్త
||అనాది||
4. ఆకాశము భూమియు – లేక ముందే కాలము – దూతలు =
లేకముందే దేవుడు – ఏక దేవుండై యుండె – గంభీరం!
||అనాది||
Anaadi purushundaina devuni aaraadhinchandi – English Lyrics
This song emphasizes the truth that God is eternal, beginningless, and one. It calls people to turn away from confusion and seek the one Creator of all things. According to the message, before the creation of heaven and earth, before time began, God alone existed in His majesty. This highlights His supreme authority and sovereignty over all creation.
The song also points out that human sin and misunderstanding led to the creation of many imagined gods. Because of this, people became confused about whom to worship. The song gently corrects this by encouraging listeners to search for the one true God who is the source of everything. It presents this as good news — that the Creator can be known and worshipped.