నీతో భువిలో సమమెవరయ్య Neetho Bhuvilo Samamevarayya Lyrics

Neetho Bhuvilo Samamevarayya Lyrics

Neetho Bhuvilo Samamevarayya Lyrics Telugu  నీతో భువిలో సమమెవరయ్య నీతో ఎవరూ నిలువగ లేరయ్యా నీలాంటి దేవుడు లోకాన లేరు సరిపోల్చదగినది ఎవరు మా ఆది అంతము నీవే ఆధారమైనవాడా మా దాగుచోటువు నీవే కృపాసంపన్నుడా యుగయుగయుగాలు తరతరాలు నీవే ఏకైక దేవుడవు 1. సృుష్టిని చేసినవాడవు చరితలో నిలిచిన వాడవు పరిశుద్ధుడా ఆదిసంభూతుడా సత్యస్వరూపుడా నా ప్రాణనాధుడా నాలో వశియించు నా దైవమా ఉన్నత స్ధలములో ఆశీనుడా 2. రాజులకు రాజువు నీవే ప్రభువులకు … Read more

దేవ యెహోవా స్తుతి పాత్రుండ Deva Yehova Stuti Song Lyrics

Deva Yehova Stuti Song Lyrics Telugu దేవ యెహోవా! స్తుతి పాత్రుండ! పరిశుద్ధాలయ పరమ నివాసా! || దేవ || 1. బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత – సర్వము నీవే సకల ప్రాణులు స్తుతి చెల్లించగ – సర్వద నిను స్తుతు-లొనరించగనున్న || దేవ || 2. నీదు పరాక్రమ కార్యములన్నియు – నిరతము నీవే నీదు ప్రభావ మహాత్మ్యములన్నియు – నిత్యము పొగడగ నిరతము స్తోత్రములే || దేవ || 3. స్వర … Read more

శ్రీ సభావధూవరాయ Shri Sabhaavadhuvraaya Song Lyrics

Shri Sabhaavadhuvraaya Song Lyrics Telugu శ్రీ సభావధూవరాయ! నమః – కృపా పూర్ణుడు! భాసురంబైన సింహాసనంబును మా కోసము వీడి వచ్చితివి- తదర్థమై 1. పథము దప్పిన సంఘవధువును వెదుక మోక్ష పథమై వేంచేసినావు – తదర్థమై || శ్రీ సభా || 2. నిను గూర్చియె మాకెపుడు ఘన మోక్షపు బెండ్లి మోద మును హితవత్సరమునాయె – తదర్థమై || శ్రీ సభా ||  Shri Sabhaavadhuvraaya Song Lyrics English Shri Sabhaavadhuvraaya! Namaha … Read more

మంగళస్తోత్రార్పణలు Mangala sthothraarpanalu Song Lyrics

Mangala sthothraarpanalu Telugu Lyrics మంగళస్తోత్రార్పణలు – మహనీయ దేవునికి అంగున్న లేకున్న – అంతములేని స్తుతులు మంగళార్చ 1. ఎట్టివారినైన – ఏస్థలమునందైన పట్టి రక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చ ||మంగళ|| 2. యేసుక్రీస్తై వచ్చి – యిల మానవుల మధ్య వాసంబు జేసిన పరమ దేవునికి మంగళార్చ ||మంగళ|| 3. నరులకు తండ్రిగా – నరరక్షపుత్రుడుగా పరిశుద్ధాత్ముండుగా బైలైన దేవునికి మంగళార్చ ||మంగళ|| Mangala sthothraarpanalu English Lyrics Mangala sthothraarpanalu – mahaneya … Read more

అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి Telugu Christian Song Lyrics

అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి Telugu Christian Song Lyrics

Anaadi purushundaina devuni aaraadhinchandi – Telugu Lyrics పల్లవి – అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి అనాది దేవుండే అనంత దేవుడై యుండె = అనాదిని 1. ఒక్కండే దేవుండు – ఒంటరిగానే యుండె – అనాదిని = ఎక్కువ మందియైన – ఎవరిని గొల్వవలెనో తెలియదు – ఆందోళం ||అనాది|| 2. పాపంబు నరులకు – పరమాత్ముని మరుగు చేసెను – అయ్యయ్యో పాపు లందుచేత – పలువిధ దేవుండ్లను కల్పించిరి – విచారం ||అనాది|| … Read more