శ్రీ సభావధూవరాయ Shri Sabhaavadhuvraaya Song Lyrics
Shri Sabhaavadhuvraaya Song Lyrics Telugu శ్రీ సభావధూవరాయ! నమః – కృపా పూర్ణుడు! భాసురంబైన సింహాసనంబును మా కోసము వీడి వచ్చితివి- తదర్థమై 1. పథము దప్పిన సంఘవధువును వెదుక మోక్ష పథమై వేంచేసినావు – తదర్థమై || శ్రీ సభా || 2. నిను గూర్చియె మాకెపుడు ఘన మోక్షపు బెండ్లి మోద మును హితవత్సరమునాయె – తదర్థమై || శ్రీ సభా || Shri Sabhaavadhuvraaya Song Lyrics English Shri Sabhaavadhuvraaya! Namaha … Read more