శ్రీ సభావధూవరాయ Shri Sabhaavadhuvraaya Song Lyrics

Shri Sabhaavadhuvraaya Song Lyrics Telugu శ్రీ సభావధూవరాయ! నమః – కృపా పూర్ణుడు! భాసురంబైన సింహాసనంబును మా కోసము వీడి వచ్చితివి- తదర్థమై 1. పథము దప్పిన సంఘవధువును వెదుక మోక్ష పథమై వేంచేసినావు – తదర్థమై || శ్రీ సభా || 2. నిను గూర్చియె మాకెపుడు ఘన మోక్షపు బెండ్లి మోద మును హితవత్సరమునాయె – తదర్థమై || శ్రీ సభా ||  Shri Sabhaavadhuvraaya Song Lyrics English Shri Sabhaavadhuvraaya! Namaha … Read more

మంగళస్తోత్రార్పణలు Mangala sthothraarpanalu Song Lyrics

Mangala sthothraarpanalu Telugu Lyrics మంగళస్తోత్రార్పణలు – మహనీయ దేవునికి అంగున్న లేకున్న – అంతములేని స్తుతులు మంగళార్చ 1. ఎట్టివారినైన – ఏస్థలమునందైన పట్టి రక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చ ||మంగళ|| 2. యేసుక్రీస్తై వచ్చి – యిల మానవుల మధ్య వాసంబు జేసిన పరమ దేవునికి మంగళార్చ ||మంగళ|| 3. నరులకు తండ్రిగా – నరరక్షపుత్రుడుగా పరిశుద్ధాత్ముండుగా బైలైన దేవునికి మంగళార్చ ||మంగళ|| Mangala sthothraarpanalu English Lyrics Mangala sthothraarpanalu – mahaneya … Read more

ఆహా మహాత్మ హా శరణ్య Aaha Mahaathma haa Song Lyrics

Aaha Mahaathma haa Sharanya Telugu Lyrics ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా||  1. వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్ కోరిటితుల నిన్ను చంపు – క్రూర జనులకై ||ఆహా||  2. నీవు నాతో పరదైసున – నేడే యుందువు పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితివి ||ఆహా||  3. అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి … Read more

అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి Telugu Christian Song Lyrics

అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి Telugu Christian Song Lyrics

Anaadi purushundaina devuni aaraadhinchandi – Telugu Lyrics పల్లవి – అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి అనాది దేవుండే అనంత దేవుడై యుండె = అనాదిని 1. ఒక్కండే దేవుండు – ఒంటరిగానే యుండె – అనాదిని = ఎక్కువ మందియైన – ఎవరిని గొల్వవలెనో తెలియదు – ఆందోళం ||అనాది|| 2. పాపంబు నరులకు – పరమాత్ముని మరుగు చేసెను – అయ్యయ్యో పాపు లందుచేత – పలువిధ దేవుండ్లను కల్పించిరి – విచారం ||అనాది|| … Read more