ఆహా మహాత్మ హా శరణ్య Aaha Mahaathma haa Song Lyrics
Aaha Mahaathma haa Sharanya Telugu Lyrics ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా|| 1. వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్ కోరిటితుల నిన్ను చంపు – క్రూర జనులకై ||ఆహా|| 2. నీవు నాతో పరదైసున – నేడే యుందువు పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితివి ||ఆహా|| 3. అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి … Read more