రండు విశ్వాసులారా Randu viswasulaara Song Lyrics
Randu viswasulaara Song Lyrics Telugu రండు విశ్వాసులారా రండు విజయము సూచించు చుండెడు సంతోషంబును గల్గి – మెండుగ నెత్తుడి రాగముల్ నిండౌ హర్షము మనకు – నియమించె దేవుడు విజయం, విజయం, విజయం, విజయం, విజయం నేటి దివస మన్ని యాత్మలకును – నీటగు వసంత ఋతువగును వాటముగ చెరసాలను గెలిచె – వరుసగ మున్నాళ్ నిద్రించి సూటిగ లేచెన్ – యేసు సూర్యుని వలెన్ || విజయం || కన్ను కన్ను కానని చీకటి – … Read more