దేవా తండ్రీ నీకు – దిన దిన స్తుతులు Telugu Christian Song Lyrics

WhatsApp Group Join Now

దేవా తండ్రీ నీకు – దిన దిన స్తుతులు Telugu Lyrics

దేవా తండ్రీ నీకు – దిన దిన స్తుతులు = నావిన్నపము విన్న నాధా సంస్తుతులు

1. అపవిత్రాత్మల దర్శన – మాపియున్నావు = ఎపుడైన అవి నా – కేసి రానీయవు|| దేవా ||

2. చెడ్డ ఆత్మల మాటల్ – చెవిని బడనీయవు = గడ్డు పలుకుల నోళ్ళు – గట్టియున్నావు|| దేవా ||

3. చెడు తలంపులు పుట్టిం – చెడి దుష్టాత్మలను నా = కడకు రానీయవు – కదల నీయవు|| దేవా ||

4. పాపంబులను దూర – పరచి యున్నావు =పాపంబులను గెల్చు – బలమిచ్చినావు|| దేవా ||

5. పాప ఫలితము లెల్ల – పారదోలితివి =శాప సాధనములు – ఆపివేసితివి|| దేవా ||

6. దురిత నైజపు వేరు – పెరికి యున్నావు = పరిశుద్ధ నైజ సం – పద యిచ్చినావు|| దేవా ||

7. ప్రతి వ్యాధినిన్ స్వస్థ – పరచి యున్నావు = మతికి ఆత్మకును నె – మ్మది యిచ్చినావు|| దేవా ||

8. అన్న వస్త్రాదుల – కాధార మీవె = అన్ని చిక్కులలో స – హాయుండ వీవే|| దేవా ||

9. ననుగావ గల దూత – లను నుంచినావు = నిను నమ్ము విశ్వాస – మును నిచ్చినావు|| దేవా ||

10. సైతాను క్రియలకు – సర్వ నాశనము =నీ తలంపులకెల్ల – నెరవేర్పు నిజము|| దేవా ||

11. సాతాను ఆటలిక – సాగనియ్యవు =పాతాళాగ్ని కతని పంపి వేసెదవు|| దేవా ||

12. అన్ని ప్రార్థనలు నీ – వాలించి యున్నావు = అన్నిటిలో మహిమ అందుకొన్నావు|| దేవా ||

13. సర్వంబులో నీవు – సర్వమై యున్నావు = నిర్వహించితివి నా – నిఖిల కార్యములు|| దేవా ||

14. హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ తండ్రీ =కలకాల మున్నట్టి హల్లెలూయ తండ్రీ!|| దేవా ||

15. జనక కుమారాత్మ – లను త్రైకుడొందు = ఘనత కీర్తి మహిమ చనువు నాయందు|| దేవా ||

Deva Tandri Neeku – Dina Dina Stutulu – English Lyrics

Deva Tandri Neeku – Dina Dina Stutulu
Na Vinnapamu Vinna Naadha Samstutulu

1. Apavitra aatmula darshana – maapi yunnaavu
Epudaina avi naa – kesi raaniyavu || Deva ||

2. Chedda aatmala maatalu – chevini badaneyavu

Gaddu palukula nollu – gatti yunnaavu || Deva ||

3. Chedu talampulu puttin – chedi dushta aatmalanu naa
Kadaku raaniyavu – kadala neeyavu || Deva ||

4. Paapambulanu doora – parachiyunnaavu
Paapambulanu gelchu – balam ichchinaavu || Deva ||

5. Paapa phalitamulella – paaradolithivi
Shaapa saadhanamulu – aapivesithivi || Deva ||

6. Durita naijapu veru – periki yunnaavu
Parishuddha naija sampada ichchinaavu || Deva ||

7. Prati vyaadhinin swastha – parachiyunnaavu
Matiki aatmakunu nemmadi ichchinaavu || Deva ||

8. Anna vastraadula – kaadhaaram ive
Anni chikkulalo sahaayam undave || Deva ||

9. Nanu gaava gala doota – lanu nunchinaavu
Ninu nammu vishwaasa – munu nichchinaavu || Deva ||

10. Saithaanu kriyalaku – sarva naashanamu
Nee talampulakella – neraverpu nijamu || Deva ||

11. Saataanu aatalika – saaganeyyavu
Paataalaagni katani pampivesedavu || Deva ||

12. Anni praarthnalu nee – vaalinchi yunnaavu
Annitilo mahima andukonnaavu || Deva ||

13. Sarvambulō neevu – sarvamai yunnaavu
Nirvahinchitivi naa – nikhila kaaryamulu || Deva ||

14. Hallelujah Hallelujah – Hallelujah Tandri
Kalakaalam unnatti Hallelujah Tandri || Deva ||

15. Janaka Kumara Aatma – lanu traikudondu
Ghanata keerthi mahima chanuvu naayandu || Deva ||

“Deva Tandri Neeku – Dina Dina Stutulu” is a powerful Telugu Christian devotional song that expresses deep gratitude and praise to God for His constant protection, guidance, and blessings. The song reflects a believer’s heartfelt thanksgiving for being delivered from evil forces, sinful thoughts, and negative influences.

Each verse highlights God’s grace in different aspects of life—shielding from unclean spirits, preventing harmful words and thoughts, granting strength to overcome sin, and removing the consequences of wrongdoing. It also mainly emphasizes God’s role as a provider, healer, and sustainer who brings peace to both mind and soul.

The lyrics beautifully portray God’s divine intervention in everyday struggles, assuring believers that He is always present to help in times of trouble. Mainly, The mention of angels, faith, and victory over Satan reinforces the theme of spiritual protection and divine authority.

Leave a Comment