పాపమెరుగనట్టి ప్రభుని  Papameruganatti prabhuni Song Lyrics

 Papameruganatti prabhuni Telugu Lyrics పాపమెరుగనట్టి ప్రభుని – బాధపెట్టిరి = శాప వాక్యములను బల్కి – శ్రమలు బెట్టిరి || పాప || 1. దరికి వచ్చువారి జూచి – దాగడాయెను = వెరువకుండవెళ్ళి తన్ను – వెల్లడించెను || పాప || 2. నిరపరాధియైన తండ్రిని – నిలువబెట్టిరి = దొరతనము వారి యెదుట – పరిహసించిరి || పాప || 3. తిట్టినను మరల వారిని – తిట్టడాయెను = కొట్టినను మరల … Read more

ఏడు మాటలు పలికినావా Eedu maatalu palikinavaa Song Lyrics

Eedu maatalu palikinavaa Telugu Lyrics ఏడు మాటలు పలికినావా = ప్రభువా – ఏడు ముఖ్యాంశములు – ఎరుక పరచితివా 1. దేవుండవు కాని యెడల – నిన్ను – తిప్పి చంపువారిన్ – క్షమియింప గలవా = జీవమై యుండని యెడల – నిన్ను – చావు దెబ్బలు గొట్ట – సహియింప గలవా|| ఏడు ||  2. రక్షణ కథ నడిపినావా – ఒకరిన్ – రక్షించి పరదైసు – కొనిపోయినావా = … Read more

ఎంత గొప్ప బొబ్బ పుట్టెను Emtha goppa bobba puttenu Song Lyrics

Emtha goppa bobba puttenu Telugu Lyrics ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ యంతయును సమాప్త మాయెను ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకు గల్వరి మెట్టను సంతసముతో సిలువ గొట్టగ సూర్యుడంధకారమాయెను (ఎంత గొప్ప బొబ్బ పుట్టెను) 1. గలిబిలి గలిగె నొకప్పుడు  శిన్యారు బాబెలు కట్టడమును కట్టు నప్పుడు  పలుకు భాషయు నొక్కటైనను పలు విధములగు భాష లాయెను నలుదెసలకును జనులు పోయిరి కలువరిపై కలుసుకొనిరి (ఎంత గొప్ప బొబ్బ పుట్టెను) … Read more