రాజులకు రాజైన Rajulaku raajaina Song Lyrics

Rajulaku raajaina Telugu Lyrics  రాజులకు రాజైన యీ మన విభుని పూజ చేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని రాజులకు రాజైన… 1. కరుణ గల సోదరుండై యీయన ధరణికే తెంచెనయ్యా (2) స్థిరముగా నమ్ముకొనిన మనకొసగు పరలోక రాజ్యమును రాజులకు రాజైన… 2. నక్కలకు బొరియలుండే నాకాశ పక్షులకు గూళ్లుండెను (2) ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను రాజులకు రాజైన… 3. త్వరపడి రండి రండి ఈ … Read more

ఐదు గాయము లొందినావా Aidu gaayamu lomdhinaava Song Lyrics

Aidu gaayamu lomdhinaava Telugu Lyrics ఐదు గాయము లొందినావా నాకొర!కైదు గాయము లొంది నావా ఐదు గాయముల నా యాత్మ దలంప నా కారాట మెచ్చినదే నీ మైదీగె నావంటి మర్త్యుల పాల్జేసి మరణ మొందితివి గదే || ఐదు || 1. గారమైన నీ శరీర రక్తమిలను ధారయై కారినదా నా నేరమా యయ్యది భారమై నీ పైని ఘోరమై యొరిగినదా || ఐదు || 2. అందమౌ నీ తనువు కంది రక్త స్వేద బిందువులై … Read more

ఎంత గొప్ప బొబ్బ పుట్టెను Emtha goppa bobba puttenu Song Lyrics

Emtha goppa bobba puttenu Telugu Lyrics ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ యంతయును సమాప్త మాయెను ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకు గల్వరి మెట్టను సంతసముతో సిలువ గొట్టగ సూర్యుడంధకారమాయెను (ఎంత గొప్ప బొబ్బ పుట్టెను) 1. గలిబిలి గలిగె నొకప్పుడు  శిన్యారు బాబెలు కట్టడమును కట్టు నప్పుడు  పలుకు భాషయు నొక్కటైనను పలు విధములగు భాష లాయెను నలుదెసలకును జనులు పోయిరి కలువరిపై కలుసుకొనిరి (ఎంత గొప్ప బొబ్బ పుట్టెను) … Read more