రాజులకు రాజైన Rajulaku raajaina Song Lyrics
Rajulaku raajaina Telugu Lyrics రాజులకు రాజైన యీ మన విభుని పూజ చేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని రాజులకు రాజైన… 1. కరుణ గల సోదరుండై యీయన ధరణికే తెంచెనయ్యా (2) స్థిరముగా నమ్ముకొనిన మనకొసగు పరలోక రాజ్యమును రాజులకు రాజైన… 2. నక్కలకు బొరియలుండే నాకాశ పక్షులకు గూళ్లుండెను (2) ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను రాజులకు రాజైన… 3. త్వరపడి రండి రండి ఈ … Read more