Emtha goppa bobba puttenu Telugu Lyrics
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను
దానితో రక్షణ యంతయును సమాప్త మాయెను
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను
యేసునకు గల్వరి మెట్టను
సంతసముతో సిలువ గొట్టగ
సూర్యుడంధకారమాయెను
(ఎంత గొప్ప బొబ్బ పుట్టెను)
1. గలిబిలి గలిగె నొకప్పుడు
శిన్యారు బాబెలు కట్టడమును కట్టు నప్పుడు
పలుకు భాషయు నొక్కటైనను
పలు విధములగు భాష లాయెను
నలుదెసలకును జనులు పోయిరి
కలువరిపై కలుసుకొనిరి
(ఎంత గొప్ప బొబ్బ పుట్టెను)
2. పావనుండగు ప్రభువు మన కొరకై
యా సిలువమీద చావునొందెడు సమయమందున
దేవుడా నా దేవుడా
నన్నేల చెయివిడిచితివి యని
రావముగ మొఱబెట్టెను
యె హోవయను దన తండ్రితోను
(ఎంత గొప్ప బొబ్బ పుట్టెను)
3. అందు దిమిరము క్రమ్ము గడియయ్యో
నా నీతి సూర్యుని నంత చుట్టెను
బంధకములు నింద వాయువులు ఎన్నో వీచెను
కందు యేసుని యావరించెను
పందెముగ నొక కాటు వేసెను
పాత సర్పము ప్రభువు యేసును
(ఎంత గొప్ప బొబ్బ పుట్టెను)
4. శాంతమాయె నటంచుఁ పలుకుచును
ఆ రక్షకుడు తన స్వంత విలువగు బ్రాణమును వీడెను ఇంతలోనే
ఒక భటుడు తనదగు నీలుతోఁ ప్రభు
ప్రక్కఁ బొడువఁగ చెంతఁజేరెడి
పాపులను రక్షించు రక్తపు ధార కారెను
(ఎంత గొప్ప బొబ్బ పుట్టెను)
Emtha goppa bobba puttenu English Lyrics
Emtha goppa bobba puttenu
Daanito rakshana yantayunu samaapta maayenu
Emtha goppa bobba puttenu
Yesunaku kalvari mettanu
Santasamuto siluva gottaga
Sooryudandhakaramaayenu
1.Galibili galige nokappudu
Shinyaaru Baabelu kattadamuna kattu nappudu
Paluku bhaashayu nokkatayinaa
Palu vida maaguna bhaashalaayenu
Naludesalakunu janulu poyiri
Kaluvarepai kalusukoniri
(Emtha goppa bobba puttenu)
2.Paavanumdagu prabhuvu mana korakai
Yaa siluva meeda chaavu nondedu samayamandu
DevuDaa naa DevuDaa
Nanneela cheyividichitivi yani
Raavamuga morabettenu
Ye Hoovayani dana tandrito
(Emtha goppa bobba puttenu)
3.Andu dhiramuru krammu gadiya yyo
Naa neeti sooryuni nAnta chuttenu
Bandhakamulu ninda vaayuvulu enno veechenu
Kandu Yesuni yaavarinChenu
Pandemuga okaa kaatu vesenu
Paata sarpmu prabhuvu Yesun
(Emtha goppa bobba puttenu)
4.Shaantamaaye natunchu palukuchunu
Aa rachakadu dana svashta viluvaagu praNamunu veedenu intalOone
Okka bhaTudu dana dugu neeluto prabhu
Prakkaa boDuvanga chentajerEdu
Paapulanu rakshinchu rakthapu dhaara karenu
(Emtha goppa bobba puttenu)
Video
Theme
“Emtha Goppa Bobba Puttenu” is a classic Telugu Christian hymn. It especially sung during Lent and Good Friday to reflect power of the cross. The song poetically describes how (the cross) was raised at Calvary, how the sun turned dark. And how Jesus cried to His Father in the midst of agony. Finally giving up His life so that sinners might be saved by his blood.
The hymn moves between wonder, sorrow, and worship. It calls believers to see the cross not just as an instrument of death. But as the place where salvation was completed. The repeated refrain “Emtha Goppa Bobba Puttenu” helps the congregation meditate on the greatness of Christ’s sacrifice. And the grace that flows from His side on the cross.