ఐదు గాయము లొందినావా Aidu gaayamu lomdhinaava Song Lyrics

Aidu gaayamu lomdhinaava Telugu Lyrics ఐదు గాయము లొందినావా నాకొర!కైదు గాయము లొంది నావా ఐదు గాయముల నా యాత్మ దలంప నా కారాట మెచ్చినదే నీ మైదీగె నావంటి మర్త్యుల పాల్జేసి మరణ మొందితివి గదే || ఐదు || 1. గారమైన నీ శరీర రక్తమిలను ధారయై కారినదా నా నేరమా యయ్యది భారమై నీ పైని ఘోరమై యొరిగినదా || ఐదు || 2. అందమౌ నీ తనువు కంది రక్త స్వేద బిందువులై … Read more

భాసిల్లెను సిలువలో Bhaasillenu siluvalo Song Lyrics

Bhaasillenu siluvalo Song Telugu Lyrics భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా || భాసిల్లెను || కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) || భాసిల్లెను ||  దోషము చేసినది నేనేకదా మోసముతో బ్రతికిన నేనేకదా మోసితివా నా శాపభారము (2) || భాసిల్లెను ||  పాపము చేసి గడించితి మరణము శాపమెగా నేను నర్జించినది కాపరివై నను బ్రోచితివి (2) || … Read more