ఏడు మాటలు పలికినావా Eedu maatalu palikinavaa Song Lyrics
Eedu maatalu palikinavaa Telugu Lyrics ఏడు మాటలు పలికినావా = ప్రభువా – ఏడు ముఖ్యాంశములు – ఎరుక పరచితివా 1. దేవుండవు కాని యెడల – నిన్ను – తిప్పి చంపువారిన్ – క్షమియింప గలవా = జీవమై యుండని యెడల – నిన్ను – చావు దెబ్బలు గొట్ట – సహియింప గలవా|| ఏడు || 2. రక్షణ కథ నడిపినావా – ఒకరిన్ – రక్షించి పరదైసు – కొనిపోయినావా = … Read more