ధ్యానించుచుంటిమి Dhyaninchuchuntimi Siluvapai palikina Song Lyrics

Dhyaninchuchuntimi Siluvapai palikina Telugu Lyrics ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు (2) ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2) మోక్షమునకు చేర్చు బాటలు పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా (2) శ్రేష్ఠుడా… ||ధ్యానించుచుంటిమి|| 1. తండ్రీ వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము (2) అని ప్రార్థన చేశావా బాధించేవారికై (2) శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||ధ్యానించుచుంటిమి|| 2. నేడే నాతోను పరదైసులో నీవుందువు నిశ్చయముగ ప్రవేశింతువు (2) … Read more

 సిలువే నా శరణాయెను రా Siluve Naa Sharanaayenu Ra Song Lyrics

Siluve Naa Sharanaayenu Ra Telugu Lyrics  సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ సిలువే నా శరణాయెను రా 1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ సిలువే నా శరణాయెను రా 2. సిలువను చూచు కొలది – శిలాసమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ సిలువే … Read more

ఎంతో వింత యెంతో చింత Entho Vintha Entho Chintha Song Lyrics

Entho vintha entho chintha Telugu Lyrics ఎంతో వింత ఎంతో చింత యేసునాడు మరణ మంథా (2) పంథము తో జేసి రంథా సొంత ప్రజలు స్వామి నాంథా (2) పట్టి కట్టి నెట్టి కొట్టి టిట్టి రేసు నాడు నకట్థా (2) అట్టి శ్రమలు నొంది పలుక డాయే యేసు స్వామి నాడు (2) మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపు పైని (2) మొయ్యలేక మ్రాని తోడా మూర్ఛ బోయే నేసు … Read more

యేసు క్రీస్తుని సిలువ Yesu Kreestuni Siluva Song Lyrics

Yesu Kreestuni Siluva Song Lyrics Telugu యేసు క్రీస్తుని సిలువ  ఎపుడు ధ్యానము చేయు మాసతోను సోదరా మన దోసంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా 1. ధీరుండై దీనుండై ధారుణ్య పాప భారంబు మోసెను సోదరా తన్ను జేరిన వారిని పారదోలనని ఎవరు బల్కిరి సోదరా (యేసు) 2. ఎండచే గాయములు మండుచునుండెను నిండు వేదన సోదరా గుండె నుండి నీరుకారు చుండె దుఃఖించుచు నుండు వేళను సోదరా (యేసు) 3. … Read more