సిలువే నా శరణాయెను రా Siluve Naa Sharanaayenu Ra Song Lyrics
Siluve Naa Sharanaayenu Ra Telugu Lyrics సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ సిలువే నా శరణాయెను రా 1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ సిలువే నా శరణాయెను రా 2. సిలువను చూచు కొలది – శిలాసమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ సిలువే … Read more