ధ్యానించుచుంటిమి Dhyaninchuchuntimi Siluvapai palikina Song Lyrics

Dhyaninchuchuntimi Siluvapai palikina Telugu Lyrics ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు (2) ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2) మోక్షమునకు చేర్చు బాటలు పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా (2) శ్రేష్ఠుడా… ||ధ్యానించుచుంటిమి|| 1. తండ్రీ వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము (2) అని ప్రార్థన చేశావా బాధించేవారికై (2) శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||ధ్యానించుచుంటిమి|| 2. నేడే నాతోను పరదైసులో నీవుందువు నిశ్చయముగ ప్రవేశింతువు (2) … Read more