యేసు క్రీస్తుని సిలువ Yesu Kreestuni Siluva Song Lyrics
Yesu Kreestuni Siluva Song Lyrics Telugu యేసు క్రీస్తుని సిలువ ఎపుడు ధ్యానము చేయు మాసతోను సోదరా మన దోసంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా 1. ధీరుండై దీనుండై ధారుణ్య పాప భారంబు మోసెను సోదరా తన్ను జేరిన వారిని పారదోలనని ఎవరు బల్కిరి సోదరా (యేసు) 2. ఎండచే గాయములు మండుచునుండెను నిండు వేదన సోదరా గుండె నుండి నీరుకారు చుండె దుఃఖించుచు నుండు వేళను సోదరా (యేసు) 3. … Read more