కుమ్మరి ఓ కుమ్మరి || Kummari O Kummari Lyrics

Kummari O Kummari Lyrics

Kummari O Kummari Lyrics Telugu కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని – పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి … Read more

కృపామయుడా నీలోనా || Krupaamayudaa Neelona Song Lyrics

Krupaamayudaa Neelona Song Lyrics

Krupaamayudaa Neelona Song Lyrics Telugu కృపామయుడా – నీలోనా (2) నివసింప జేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా… ఏ అపాయము నా గుడారము సమీపించనీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా|| చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా (2) రాజవంశములో యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా|| నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలియించుట కొరకు (2) నా … Read more

పరదేశులమో ప్రియులారా మన || Paradeshulamo Priyulaara Mana Lyrics

Paradeshulamo Priyulaara Mana Lyrics

Paradeshulamo Priyulaara Mana Lyrics Telugu పరదేశులమో ప్రియులారా మన పురమిది గాదెపుడు (నిజముగ) (2) ||పరదేశుల|| చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి చిత్రమైన సంత (లోకము) (2) ||పరదేశుల|| సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణగన్ (నిజముగ) (2) ||పరదేశుల|| స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమే స్థిరము (నిజముగ) (2) ||పరదేశుల|| మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడై కనబడవే (నిజముగ) (2) ||పరదేశుల|| ధర ధాన్యంబులు దరగక మానవు పని … Read more

ఇదిగో దేవా నా జీవితం || Idigo Devaa Naa Jeevitham Lyrics

Idigo Devaa Naa Jeevitham Lyrics

Idigo Devaa Naa Jeevitham Lyrics Telugu ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4) ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి … Read more

ఆశీర్వాదంబుల్ మా మీద || Aashirvadaambul Maa Meeda Lyrics

Aashirvadaambul Maa Meeda Lyrics

Aashirvadaambul Maa Meeda Lyrics Telugu ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము || ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా|| 1. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్ మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి || 2. మా మీద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి … Read more

ఆయనే నా సంగీతము || Aayane Naa Sangeethamu Lyrics

Aayane Naa Sangeethamu Lyrics

Aayane Naa Sangeethamu Lyrics Telugu ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే|| స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే|| ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన (2) ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే|| సృష్టికర్త క్రీస్తు యేసు నామమున … Read more

క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను || Kreesthu Prabuni Pratyakshatalanu Lyrics

Kreesthu Prabuni Pratyakshatalanu Lyrics

Kreesthu Prabuni Pratyakshatalanu Lyrics Telugu క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ – రించెద వినరే ప్రియులార = వాస్తవముగ మరణించి బ్రతికె నని – వసుధలో బ్రకటింపరె యూ రూర || క్రీస్తు || 1. మరియ మగ్దలేనెకు బ్రథమంబున – మన గురువర్యుం డగ పడియె = తరుణీమణులకు రెండవ మాఱొక – దర్శనమును దయతో నిడియె || గ్రీస్తు || 2. సీమో నను పేతురును గూడ ద – ర్శించె నతడు … Read more

పరమ ప్రభో యేసు రక్షకా || Parama Prabho Yesu Lyrics

Parama Prabho Yesu Lyrics

Parama Prabho Yesu Lyrics Telugu పరమ ప్రభో యేసు రక్షకా – ధరనరుల బ్రోచి = పరము కారోహణంబైతివా = మరియయందు జననమొంది – వరము లిడుచు దిరిగిధరను – మరణ మొంది తిరిగిలేచి – పరము కేగితివా ప్రభో || పరమ ||  1. ఘోర పాపభారముతోడ – దరిగానలేక – దిరుగుచుండినట్టి మమ్మును = కూరిమితో దరికిబిలిచి – భారమును నీవేమోసి – ఊరకమము క్షమియించి – నేరములను బాపిన ప్రభో || … Read more

నీ చేతితో నన్ను పట్టుకో || Nee Chethitho Nannu Lyrics

Nee Chethitho Nannu Lyrics

Nee Chethitho Nannu Lyrics Telugu నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కము (2) అందకార లోయలోన సంచరించినా భయము లేధు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు (2) గొరపాపిని నేను తండ్రి పాప ఊబిలో పడి యుంటిని లేవనెతుము శుద్ది చేయుము పొందని మ్ము నీదు ప్రేమను (2) ఈభువిలో రాజునీవే నా హృదయంలో శాంతి … Read more

రుచి చూచి ఎరిగితిని || Ruchi Choochi Erigithini Lyrics

Ruchi Choochi Erigithini Lyrics

Ruchi Choochi Erigithini Lyrics Telugu రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల … Read more