పావురమా నీ ప్రేమ || Paavuramaa Nee Prema Lyrics

WhatsApp Group Join Now

Paavuramaa Nee Prema Lyrics Telugu

పావురమా నీ ప్రేమ ఎంత మధురము
పావురమా నీ మనసు ఎంత నిర్మలము
జుంటి తేనె ధార కన్నా
మంచి గోధుమ పంట కన్నా (2)
ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2)
నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము

1. కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను
ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)  
ఎటు చూసిననూ ఎం చేసిననూ
మదిలో నిన్నే తలంచుచున్నాను (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2)

||నా యేసయ్యా||

2. దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2)
నా వాడు నా ప్రియుడు
మదిలో నిన్నే తలంచుచున్నాడు (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2)

||నా యేసయ్యా||

Paavuramaa Nee Prema Lyrics English

Pallavi: Paavuramaa Nee Prema Entha Madhuramu

Paavuramaa Nee Manasu Entha Nirmalamu
Junti Thene Dhaara Kannaa
Manchi Godhuma Panta Kannaa (2)
Prema Madhuramu – Nee Manasu Nirmalamu (2)
Naa Yesayyaa Nee Prema Entha Madhuramu
Naa Yesayyaa Nee Manasu Entha Nirmalamu

1. Kondallona Konallone Ninne Vedhikaanu
Ooru Vaadaa Veedhulllona Ninne Adigaanu (2)
Etu Choosinanu Em Chesinanu
Madilo Ninne Thalanchuchunnaanu (2)
Okasaari Kanipinchi
Nee Daari Choopinchavaa (2)

||Naa Yesayyaa||

2. Davalavarnudu Rathnavarnudu Naa Praana Priyudu
Padhi Vela Mandhi Purushullona Polchadaginavaadu (2)
Naa Vaadu Naa Priyudu
Madilo Ninne Thalanchuchunnaadu (2)
Okasaari Kanipinchi
Nee Daari Choopinchavaa (2)

||Naa Yesayyaa||

Leave a Comment