క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను || Kreesthu Prabuni Pratyakshatalanu Lyrics

WhatsApp Group Join Now

Kreesthu Prabuni Pratyakshatalanu Lyrics Telugu

క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ – రించెద వినరే ప్రియులార =
వాస్తవముగ మరణించి బ్రతికె నని – వసుధలో బ్రకటింపరె యూ
రూర
|| క్రీస్తు ||
1. మరియ మగ్దలేనెకు బ్రథమంబున – మన గురువర్యుం డగ పడియె
= తరుణీమణులకు రెండవ మాఱొక – దర్శనమును దయతో నిడియె
|| గ్రీస్తు ||
2. సీమో నను పేతురును గూడ ద – ర్శించె నతడు మూడవ
మాఱు = ప్రేమతోడ నిమ్మాయు శిష్యులకు – బ్రియ మొనరించె మఱొక తీఱు
|| క్రీస్తు ||
3. తోమా లేని తరుణమున బదుగురి – తో వచించె గృహమున
జేరి = తోమాకు కనపడి యతని సంశయము – దొలగించెను
బ్రభు డొకసారి
|| క్రీస్తు ||
4. సందరంపు దరి నేడుగురికి మ – త్స్యంబులు వింతగ సమకూర్చె =
సందర్శించియు యాకోబునకును – సంతోషము నెంతయు గూర్చె
|| క్రీస్తు ||
5. ప్రభు డొకమాఱే నూరుగురి దా – బ్రత్యుక్షుం డయ్యెను పేర్మి =
నషయ మొసంగి యపొస్తలులకు క్రీ – స్తారోహణు డయ్యెను
|| క్రీస్తు ||
6. హత్య జేయ నేగెడు తార్సీయున – కగపడి రక్షించెను సుమ్ము =
మృత్యుంజయు డిప్పుడు మన కాత్మలో – దృశ్యుం డగు నిది‌ సత్యమ్ము
 

Kreesthu Prabuni Pratyakshatalanu Lyrics English

Kreesthu Prabuni Pratyakshatalanu Vivarincheda – Vinaré Priyulara
= Vaastavamuga Maraninch i Bratikenani – Vasudhalo Brakatimpare Yooru

|| Kreeshtu ||

1. Mariya Magdale néku Bratamambuna – Mana Guruvaryundaga Padiye
= Tarunimanalaku Rendu va Maar oka – Darshanamunu Dayato Nidiye

|| Kreeshtu ||

2. Seémonu Pé turunu Guda – Darshinch enatadu Moodava Maaru
= Pré matoda Nimmaay u Shishyulaku – Briyam Onar inche Mar oka Teeru

|| Kreeshtu ||

3. Tóma Léni Tarunamuna Baduguri – To Vach inche Gruhamuna Jé ri
= Tómaku Kanapadiyatani San shayam u – Dolaginchenu Prabhu Dokasaari

|| Kreeshtu ||

4. Sandarampu Dari Nédiguriki Ma – Tsyambulu Vintaga Samakoorche
= Sandarshinchiyu Yaakobunakunu – Santoshamu Nentayu Gurche

|| Kreeshtu ||

5. Prabhu Dokamaaré Nooru guri Da – Brat yuks hundayyenu Pé rmi
= Nashaya Mosangi Yapostalulaku Kreeshta – Rohanu Dayyenu

|| Kreeshtu ||

6. Hatyajéyané gedu Taarseeyuna – Kaga padi Rakshinche nu Summu
= Mrutyunjayud ipudu Mana Kaatalo – Drishyundagu Nidi Sath yammu

|| Kreeshtu ||

Leave a Comment