మేఘంబుపై నెక్కి మేలుగ || Meghambupai Nekki Song Lyrics

Meghambupai Nekki Song Lyrics Telugu మేఘంబుపై నెక్కి – మేలుగ ప్రభు క్రీస్తు – యాకాశంబున కేగెను ప్రాకటముగను ఆత్మనంది – ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి యేక దీక్షను యేసు రాకకు – నెదురు జూడుడటంచు ప్రభువు ॥మేఘంబు॥ 1. యూదయ్యా – సమరయ్య – ప్రాంతంబులంతట – నాదు వార్తను జాటరే భూదిగంతము వరకు మీరు భూరి సాక్షులగుచు నాకు సాదరంబుగ సత్య విశ్వా – సంబులన్ మనుడంచు ప్రభువు ॥మేఘంబు॥ 2. గలిలయ్యులార … Read more

పరమ ప్రభో యేసు రక్షకా || Parama Prabho Yesu Lyrics

Parama Prabho Yesu Lyrics

Parama Prabho Yesu Lyrics Telugu పరమ ప్రభో యేసు రక్షకా – ధరనరుల బ్రోచి = పరము కారోహణంబైతివా = మరియయందు జననమొంది – వరము లిడుచు దిరిగిధరను – మరణ మొంది తిరిగిలేచి – పరము కేగితివా ప్రభో || పరమ ||  1. ఘోర పాపభారముతోడ – దరిగానలేక – దిరుగుచుండినట్టి మమ్మును = కూరిమితో దరికిబిలిచి – భారమును నీవేమోసి – ఊరకమము క్షమియించి – నేరములను బాపిన ప్రభో || … Read more