పరమ ప్రభో యేసు రక్షకా || Parama Prabho Yesu Lyrics
Parama Prabho Yesu Lyrics Telugu పరమ ప్రభో యేసు రక్షకా – ధరనరుల బ్రోచి = పరము కారోహణంబైతివా = మరియయందు జననమొంది – వరము లిడుచు దిరిగిధరను – మరణ మొంది తిరిగిలేచి – పరము కేగితివా ప్రభో || పరమ || 1. ఘోర పాపభారముతోడ – దరిగానలేక – దిరుగుచుండినట్టి మమ్మును = కూరిమితో దరికిబిలిచి – భారమును నీవేమోసి – ఊరకమము క్షమియించి – నేరములను బాపిన ప్రభో || … Read more