మిత్రుడా రా రమ్ము || Mitruda Ra Rammu Lyrics

Mitruda Ra Rammu Lyrics Telugu మిత్రుడా రా రమ్ము – మైత్రితో పార – మార్ధికమైన – మాటల్ వచింతు – మన్ననతో విను || మిత్రు ||   1. పూర్వ జన్మము నందు – పూర్తిగా పాపిని అందుకె యీ బాధ – పొందుచున్నాను – అని యిట్లు మనస్సులో – అనుకొననే వద్దు – అది నిజమే యైన – అదికూడ పోగొట్టు రక్షకుడున్నాడు – తత్ క్షణమె రమ్ము – … Read more

ఆశీర్వాదంబుల్ మా మీద || Aashirvadaambul Maa Meeda Lyrics

Aashirvadaambul Maa Meeda Lyrics

Aashirvadaambul Maa Meeda Lyrics Telugu ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము || ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా|| 1. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్ మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి || 2. మా మీద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి … Read more