కుమ్మరి ఓ కుమ్మరి || Kummari O Kummari Lyrics
Kummari O Kummari Lyrics Telugu కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని – పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి … Read more