Ruchi Choochi Erigithini Lyrics Telugu
రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2)
|| రుచి చూచి||
గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2)
|| రుచి చూచి||
మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2)
మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2)
|| రుచి చూచి||
మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2)
ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2)
|| రుచి చూచి||
కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2)
క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2)
|| రుచి చూచి||
ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2)
సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2)
|| రుచి చూచి||
Ruchi Choochi Erigithini Lyrics English
Ruchi choochi erigithini – Yehova uttamudanii (2)
Rakshake naashrayinchi – ne dhanyudanaitini (2)
|| Ruchi choochi||
Goppa devudavu neeve – stutulaaku paatrudu neeve (2)
Tappaka aaraadhintun – dayaalu davu neeve (2)
|| Ruchi choochi||
Mahonnatudaavagu devaa – prabhaavamu galavaadaa(2)
Manasaara pogadedanu nee – aashcharyakaaryamulan (2)
|| Ruchi choochi||
Manchi thanamu gala devaa – ati shreshthudu avandharilo(2)
Mudamaara paadedana ninnu- ati sundaradavaniyuu (2)
|| Ruchi choochi||
Krutajnaataa chellintun – prati daani koraku neenu (2)
Krishthuni yande thrupti – pondi harshinchedanu (2)
|| Ruchi choochi||
Praardhintunu edategaka – prabhu sannidhilo cheri (2)
Sampoornamuga pondedanu – aduguvatanni tinitini (2)
|| Ruchi choochi||