రండి ఉత్సాహించి పాడుదము || Randi Utsaahinchi Paadudamu Lyrics

Randi Utsaahinchi Paadudamu Lyrics

Randi Utsaahinchi Paadudamu Lyrics Telugu రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే (2) రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము (2) సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి|| మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్యము గల రాజు (2) భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయనవే ||రండి|| సముద్రము సృష్టించెనాయనదే సత్యుని హస్తమే భువిజేసెన్ (2) ఆయన దైవము పాలితుల ఆయన మేపెడి గొర్రెలము ||రండి|| ఆ ప్రభు … Read more

యేసు రాజు యేసేరాజు || Yesu Raju Yeseraju Lyrics

Yesu Raju Yeseraju Lyrics Telugu యేసు రాజు యేసేరాజు యేసు రాజు – ఈసా ప్రజాపతి క్రీస్తే రాజు 1. రాక రాక వచ్చినాడు యేసు రాజు – రాక రాక వచ్చినాడు క్రీస్తు రాజు || యేసు || 2. లేక లేక కల్గినాడు యేసు రాజు – లోకమునకు కల్గినాడు క్రీస్తు రాజు || యేసు || 3. గొల్లలకు కాన్పించె యేసు రాజు – ఎల్లరకు కాన్పించె క్రీస్తు రాజు || … Read more

హే ప్రభుయేసు హే ప్రభుయేసు || Hey Prabhu Yesu Lyrics

Hey Prabhu Yesu Lyrics

Hey Prabhu Yesu Lyrics Telugu  హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా (2) శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా (2) విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2) సఫలత నీవెగదా ||సిల్వధరా|| మతములు వెదకిన నిన్నెకదా వ్రతములుగోరిన నిన్నెగదా (2) పతితులు దేవుని సుతులని నేర్పిన … Read more

హల్లెలూయ స్తుతి మహిమ || Hallelujah Sthuthi Mahima Lyrics

Hallelujah Sthuthi Mahima Lyrics

Hallelujah Sthuthi Mahima Lyrics Telugu హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2) బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||   Hallelujah Sthuthi Mahima Lyrics English Hallelujah sthuthi … Read more

యెహోవా నా బలమా || Yehova Naa Balama Lyrics

Yehova Naa Balama Lyrics

Yehova Naa Balama Lyrics Telugu యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా|| నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ (2) వరదవలె భక్తిహీనులు పొర్లిన (2) విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా|| మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2) తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2) ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా|| నా దీపమును వెలిగించువాడు నా చీకటిని … Read more

మార్గము చూపుము ఇంటికి || Maargamu Choopumu Intiki Lyrics

Maargamu Choopumu Intiki Lyrics

Maargamu Choopumu Intiki Lyrics Telugu మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2) పాప మమతల చేత – పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము (2) ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము (2) ||మార్గము|| ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల – … Read more

యేసు రాజుగా వచ్చుచున్నాడు || Yesu Rajuga vachuchunnadu Lyrics

Yesu Rajuga vachuchunnadu Lyrics

Yesu Rajuga vachuchunnadu Lyrics Telugu యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటాడు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) లోకమంతా శ్రమకాలం (2) విడువబడుట బహుఘోరం ||యేసు|| ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) ఈ సువార్త మూయబడున్‌ (2) వాక్యమే కరువగును ||యేసు|| వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక … Read more

నీవు చేసిన ఉపకారములకు || Neevu Chesina Upakaaramulaku Lyrics

Neevu Chesina Upakaaramulaku Lyrics

Neevu Chesina Upakaaramulaku Lyrics Telugu నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన|| వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది|| మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది|| విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును … Read more

సత్ప్రసాద విందు దివ్య || Satprasada Vindu Divya Lyrics || Holy Communion Song||

Satprasada Vindu Divya Lyrics

Satprasada Vindu Divya Lyrics Telugu సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వరప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమున రారే ప్రియమున రారే విందులోన పాల్గొన రారే. చేకొనరారే లోపల రారే భక్తితో గైకొనరారే. ప్రభువుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా ప్రభువును విందులో పాల్గొనగా అర్హులైన వార. పరిశుద్ధ శ్వేత వస్త్రములను ధరించి రండి ప్రభు క్రీస్తు దివ్య … Read more

నా సర్వము ప్రభుకే అంకితం || Na Sarvamu Prabhuke Lyrics

Na Sarvamu Prabhuke Ankitham Lyrics

Na Sarvamu Prabhuke Ankitham Lyrics Telugu నా సర్వము ప్రభుకే అంకితం నా జీవితం ప్రభుకే అంకితం నా యేసుని స్వరమే వినబడే నా భాగ్యమాయెను నా సర్వము ప్రభుకే అంకితం నా జీవితం ప్రభుకే అంకితం హల్లెలూయా….. 1. కల కాదు నిజముగానే కనబడెను నా ప్రభువు ఈ భువిలో అదియే భాగ్యము (2) తృణమైన నా బ్రతుకు దేదీప్యమై ఋణమాయే నా మనసు ప్రభు ప్రేమకు నా వరమే ఈ దినమే ||నా … Read more