యేసు రాజుగా వచ్చుచున్నాడు || Yesu Rajuga vachuchunnadu Lyrics
Yesu Rajuga vachuchunnadu Lyrics Telugu యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటాడు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) లోకమంతా శ్రమకాలం (2) విడువబడుట బహుఘోరం ||యేసు|| ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) ఈ సువార్త మూయబడున్ (2) వాక్యమే కరువగును ||యేసు|| వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక … Read more