ఆత్మదేవా దిగిరమ్ము || Athmadeva Digirammu Song Lyrics

WhatsApp Group Join Now

Athmadeva Digirammu Song Lyrics Telugu

ఆత్మదేవా దిగిరమ్ము
పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము ||2||
మా ఆత్మీయ కన్నులను తెరువుమయా
నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయా ||2||
||ఆ||

చరణం:-1
ఆదరణ కర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా ||2||
దిగిరమ్ము మాపై దిగిరమ్ము ||2||
నీ వరములతో దీవించుటకు
నీ ఫలములతో మము నింపుటకు ||2||
దిగిరమ్ము మాపై దిగిరమ్ము ||2||
పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము ||2||
||ఆ||

చరణం:-2
అగ్నిజ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా ||2||
దిగిరమ్ము మాపై దిగిరమ్ము ||2||
నీ అగ్నితో మండించుటకు
నీ అభిషేకం మాకిచ్చుటకు ||2||
దిగిరమ్ము మాపై దిగిరమ్ము ||2||
పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము ||2||
||ఆ||

Athmadeva Digirammu Song Lyrics English
Aathmadeva Digirammu

Parishuddhaathma Devaa Digirammu ||2||
Maa Aathmeeya Kannulanu Theruvumayaa
Nee Gnaanamu Shakthini Ivvumayaa ||2||
||Aa||

Charanam:-1
Aadarana Karthagaa Ee Lokaaniki Vachchina Aathmadevaa ||2||
Digirammu Maapai Digirammu ||2||
Nee Varamulatho Deevinchutaku
Nee Phalamulatho Mamu Nimputaku ||2||
Digirammu Maapai Digirammu ||2||
Parishuddhaathma Devaa Digirammu ||2||
||Aa||

Charanam:-2
Agnijwaalalugaa Ee Lokaaniki Vachchina Aathmadevaa ||2||
Digirammu Maapai Digirammu ||2||
Nee Agnitho Mandinchutaku
Nee Abhishekam Maakichchutaku ||2||
Digirammu Maapai Digirammu ||2||
Parishuddhaathma Devaa Digirammu ||2||
||Aa||

Leave a Comment