హే ప్రభుయేసు హే ప్రభుయేసు || Hey Prabhu Yesu Lyrics
Hey Prabhu Yesu Lyrics Telugu హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా (2) శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా (2) విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2) సఫలత నీవెగదా ||సిల్వధరా|| మతములు వెదకిన నిన్నెకదా వ్రతములుగోరిన నిన్నెగదా (2) పతితులు దేవుని సుతులని నేర్పిన … Read more