సత్ప్రసాద విందు దివ్య || Satprasada Vindu Divya Lyrics || Holy Communion Song||

WhatsApp Group Join Now

Satprasada Vindu Divya Lyrics Telugu

సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు
ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు.
ప్రభు ప్రసాద విందు
ఇది వరప్రసాద విందు
ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు.
రయమున రారే ప్రియమున రారే
విందులోన పాల్గొన రారే.
చేకొనరారే లోపల రారే భక్తితో గైకొనరారే.

ప్రభువుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా ప్రభువును విందులో పాల్గొనగా అర్హులైన వార.
పరిశుద్ధ శ్వేత వస్త్రములను ధరించి రండి
ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి.

మన్న విందును మరిపించే మధురమైన విందు మృత్యుకోరను పెకిలించే నిత్యజీవ విందు
లోక పాపమును పరిహరించి సిలువర్పణ విందు
మనతో నిత్యము నివసించే ఇమ్మానుయేలు విందు

 

Satprasada Vindu Divya Lyrics English

Satprasada Vindu Divya Satprasada Vindu
Prabhu Kristu Andinchu Paraloka Vindu.
Prabhu Prasada Vindu
Idi Varaprasada Vindu
Prabhu Yesu Baliyaga Paramadbhuta Vindu.

Rayamuna Rare Priyamuna Rare
Vindulona Palgon Rare.
Chekonarare Lopala Rare Bhaktito Gaikonarare.

Prabuvuni Pilupunu Andukuna Bhaghyavantalara
Prabuvunu Vindulo Palgonaga Arhulina Vara.
Parishudha Sweta Vasthramulunu Dharinchi Randa
Prabhu Kristu Divya Dehamunu Swikarinarandandi.

Manna Vindunu Maripinche Madhuramaina Vindu
Mrutyukoranu Pekilinche Nityajeeva Vindu
Loka Papamunu Pariharinchi Siluvapana Vindu
Manato Nityamu Nivasinche Immanuelu Vindu.

Leave a Comment