Yesu Raju Yeseraju Lyrics Telugu
యేసు రాజు యేసేరాజు యేసు రాజు – ఈసా ప్రజాపతి క్రీస్తే రాజు
1. రాక రాక వచ్చినాడు యేసు రాజు –
రాక రాక వచ్చినాడు క్రీస్తు రాజు || యేసు ||
2. లేక లేక కల్గినాడు యేసు రాజు –
లోకమునకు కల్గినాడు క్రీస్తు రాజు || యేసు ||
3. గొల్లలకు కాన్పించె యేసు రాజు –
ఎల్లరకు కాన్పించె క్రీస్తు రాజు || యేసు ||
4. జ్ఞానులకు కాన్పించె యేసు రాజు –
అజ్ఞానులకు కాన్పించె క్రీస్తు రాజు || యేసు ||
5. గగనమందు ఘనత నొందె యేసు రాజు –
జగతియందు ఘనత నొందె క్రీస్తు రాజు || యేసు ||
6. గౌతముని ప్రవచనము యేసే రాజు –
భూతలమున గురువు రాజు క్రీస్తే రాజు || యేసు ||
7. మొదట యెహోదీయులకు యేసే రాజు –
పిదప మనకందరకు క్రీస్తే రాజు || యేసు ||
8. హల్లెలూయ హల్లెలూయ యేసే రాజు –
హల్లెలూయ హల్లెలూయ క్రీస్తే రాజు || యేసు ||
Yesu Raju Yeseraju Lyrics English
Yesu Raju Yeseraju Yesu Raju – Isa Prajapati Kriste Raju
1. Raaka raaka vachchinaadu Yesu Raju –
Raaka raaka vachchinaadu Kristu Raju || Yesu ||
2. Leka leka kalmginaadu Yesu Raju –
Lokamunaku kalmginaadu Kristu Raju || Yesu ||
3. Gollalaku kaanpinche Yesu Raju –
Ellaraku kaanpinc he Kristu Raju || Yesu ||
4. Jnaanulaku kaanpinc he Yesu Raju –
Ajnaanulaku kaanpinc he Kristu Raju || Yesu ||
5. Gaganamandu ghanata nondhe Yesu Raju –
Jagatiyandu ghanata nondhe Kristu Raju || Yesu ||
6. Gautamuni pravachanamu Yese Raju –
Bhutalmunu guru Raju Kriste Raju || Yesu ||
7. Modata Yehodiyulaku Yese Raju –
Pida pa manakandaraku Kriste Raju || Yesu ||
8. Hallelujah Hallelujah Yese Raju –
Hallelujah Hallelujah Kriste Raju || Yesu ||
Theme
The song’s central theme celebrates Jesus Christ as the eternal King (Raju), fulfilling prophecies and bringing universal salvation. It highlights his awaited arrival, manifestation to the world, revelation to both shepherds and wise men, heavenly and earthly glory, fulfillment of Gautama’s (possibly Buddha’s) prophecies, priority to Jews then all people, ending in Hallelujah praise.