ఏ రీతి స్తుతియింతును || Ye Reethi Stutiyintunu Lyrics

Ye Reethi Stutiyintunu Lyrics

Ye Reethi Stutiyintunu Lyrics Telugu ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి|| ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను ఏ భయము … Read more

సర్వలోక ప్రభువునకు || Sarvaloka Prabuvunaku Song Lyrics || Biblemission Song

Sarvaloka Prabuvunaku Song Lyrics

Sarvaloka Prabuvunaku Song Lyrics Telugu సర్వలోక ప్రభువునకు – సంపూర్ణ జయము సర్వలోక ప్రభువు గనుక – నిశ్చయమైన జయము||సర్వ|| 1. తన పోలికను నరుని చేసిన – తండ్రికి జయము తానుద్దేశించినది – నిష్ఫలముకాని – తండ్రికి జయము||సర్వ|| 2. నరులలో గుడారము వేసిన – తండ్రికి జయము అందరిని ఆకర్షించు – తండ్రికి జయము||సర్వ|| 3. సృష్టి మీద రెక్కలు చాచు – తండ్రికి జయము లోకముచేత అన్నియు ఒప్పించు – తండ్రికి … Read more

నీవే చాలును యేసు || Neeve Chalunu Yesu Lyrics || Bhanu pala ||

Neeve Chalunu Yesu Lyrics

Neeve Chalunu Yesu Lyrics Telugu నీవే చాలును యేసు వెరై ఉండలేను నీవే చాలును నిను వీడి బ్రతుకాలేను మనసు చెదరిన నీ మాట నిలుచును మనుషులంతా వీడిన నీ కృపాయే దాచును 1. ఈ లోక సంపద లేకున్నా మదియందుసంతసముంచావూ మనుషులు సాయం రాకునా నిరీక్షించే ఓర్పే నేర్పావు (2) ఆకాలి వేళలో అద్భుతాలు చేశావు నాకున్న లేమిలో నన్ను దివించావు (2) || నీవే || 2. గత కాల వ్యధలందు మాపై … Read more

నీ కృప లేనిదే నీ దయ లేనిదే || Nee Krupa Lenidhe Lyrics || J.K.Christopher ||

Nee Krupa Lenidhe Lyrics

Nee Krupa Lenidhe Lyrics Telugu నీ కృప లేనిదే -నీ దయ లేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్య -2 నేనేమైయున్ననూ నాకేమున్ననూ కేవలం నీ కృపే -2 యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2 // నీ కృప లేనిదే // చరణం -1: నాశనకరమైన గోతి నుండి నను లేవనెత్తినది నీ కృప -2 నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్ -2 యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2 // … Read more

జయము కీర్తనలు || Jayamu Keerthanalu Song Lyrics|| Biblemission Song

Jayamu Keerthanalu Song Lyrics

Jayamu Keerthanalu Song Lyrics Telugu జయము కీర్తనలు – జయశబ్దముతో రయముగ పాడండి జయము జయ మాయెను లెండి – జయమే క్రీస్తుని చరిత్ర యంతట జయమే మరణమున – గూడ జయమే నిత్యమును – సద్విలాస్ 1. యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే – ఎల్లవారికౌను కోరిన యెల్ల వారికౌను – వేడిన యెల్లవారికౌను – నమ్మిన యెల్ల వారికౌను యేసు పేరే మీ చిక్కుల పైన వేసికొన్న జయము జయమని వ్రాసికొన్న జయము – … Read more

నీ కృప లేని క్షణము || Nee Krupaleni Kshanamu Lyrics

Nee Krupaleni Kshanamu Lyrics

Nee Krupaleni Kshanamu Lyrics Telugu యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా (2) యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో … Read more

చెదరిపోని నీ ప్రేమే || Chedariponi Nee Prema Lyrics || Dr John Wesly

Chedariponi Nee Prema Lyrics

Chedariponi Nee Prema Lyrics Telugu చెదరిపోని నీ ప్రేమే నా ఆధారం అంతులేని నీ కృపయే నా ఆదరణ నా బంధువై నా గమ్యమై – నడిపావు ప్రతి బాటలో బలియాగమై ఆ సిలువలో – తుడిచావు నా పాపము ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన కనుపాపగా నన్ను కాపాడినావు కన్నీటి లోయలో నన్ను కౌగలించినావు శిధిలమైన నా బ్రతుకును – ఆనంద తైలముతో అభిషేకించావు నా తలపులో నా … Read more

స్తుతియు మహిమయు నీకే || Sthuthiyu Mahimayu Neeke Lyrics

Sthuthiyu Mahimayu Neeke Lyrics

Sthuthiyu Mahimayu Neeke Lyrics Telugu స్తుతియు మహిమయు నీకే-క్షితికిన్‌ దివికిన్‌ నీటి-వితతికిన్‌ కర్తవై- వెలయు మా దేవ ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు-హితుడా మా ప్రేమ నీ – కెట్లు చూపుదును||స్తుతియు|| 1. పసిడి వర్ణపుటెండ- భాగ్యధారల వాన – విసరు మంచిగాలి – విరియు పుష్పములు రసమొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్‌ చాటున్‌ – ప్రసరించు కోతలో – ఫలనుందు వీవు||స్తుతియు|| 2. నెమ్మదిగల యిండ్లు-నిజ సౌఖ్య కాలములు-ఇమ్మహి ఫలియించు – … Read more

ఒంటరిని కాను || Ontarini Kaanu Song Lyrics || Mrs Blessie Wesly ||

Ontarini Kaanu Song Lyrics

Ontarini Kaanu Song Lyrics Telugu ఒంటరిని కాను – నీవు తోడుండగా విడువబడలేదు – నా దేవా నీవుండగా నా ఆదరణ నీవే – నా ఆశ్రయము నీవే ఆలంబన నీవే – ఆనందము నీవే ఏకాకినైన నా బ్రతుకులో – సెలయేరై పారెనే నీ ప్రేమ కన్నీటి కడలిలో నేనుండగా – ఓదార్పువై దరి చేరావుగా వ్యధలన్ని తీర్చి – నా స్థితిని మార్చి ఆనందమిచ్చిన నా దైవమా వ్యధలన్ని తీర్చి – నా … Read more

నీకు ఏమి ఇవ్వగలను || Neeku Emi Ivvagalanu Lyrics

Neeku Emi Ivvagalanu Lyrics

Neeku Emi Ivvagalanu Lyrics Telugu నీకు ఏమి ఇవ్వగలను – లోక స్రష్ట ప్రియుడా! జనకా! నాకు జీవాళికి ఏ కొదువ – లేకుండ దయచేయుమో దేవా || నీకు ||  1. నాకు నీ విచ్చినవే మరల – నీకు చందగా వేసెదను ప్రాకట ముగా నీ యీవులకై – వందనము లర్పింతును తండ్రి || నీకు ||  2. నీ కుమారునిన్ నా కొసగి – నిత్య రక్షణను గల్గించి లౌకికులకు లేని … Read more