స్తుతియు మహిమయు నీకే || Sthuthiyu Mahimayu Neeke Lyrics

WhatsApp Group Join Now

Sthuthiyu Mahimayu Neeke Lyrics Telugu

స్తుతియు మహిమయు నీకే-క్షితికిన్‌ దివికిన్‌ నీటి-వితతికిన్‌ కర్తవై- వెలయు మా దేవ
ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు-హితుడా మా ప్రేమ నీ – కెట్లు చూపుదును||స్తుతియు||

1. పసిడి వర్ణపుటెండ- భాగ్యధారల వాన – విసరు మంచిగాలి – విరియు పుష్పములు
రసమొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్‌ చాటున్‌ – ప్రసరించు కోతలో – ఫలనుందు వీవు||స్తుతియు||

2. నెమ్మదిగల యిండ్లు-నిజ సౌఖ్య కాలములు-ఇమ్మహి ఫలియించు – నైశ్వర్యాధికముల్‌
ఇమ్ముగ గలిగిన – హృదయులమై వందనమ్ములు ఋణపడి – యున్నాము నీకు||స్తుతియు||

3. దురితంబు లొనరించి – దౌర్భాగ్యస్థితి నున్న – ధరణికి నీ పుత్రున్‌-ధర్మంబుజేసి
నరుల కిధర్మమున – కొరత దీర్చెడు సర్వ – వరము లమర్చిన – పరమోపకారి||స్తుతియు||

4. జీవంబు ప్రేమను – జివను గల్గించెడు – పావనాత్మను మాకై పంపితివి
దీవెనలేడు రె – ట్లా వరింపను మమ్ము – నీ విమలాత్మన్‌ మాలో గుమ్మరించు||స్తుతియు||

5. నరులకు విమోచ – నముగల్గె పాపంబుల్‌-పరిహారమాయె గృ- పాసాధ నములు
దొరికె మోక్షాంశము – స్థిరమాయె మేము నీ – కొరకేమి తేగలము పరిపూర్ణ జనక||స్తుతియు||

6. మాకై వాడుకొనెడి-రూకల్‌ వ్యర్ధంబగును-నీకై యప్పుగనిచ్చు-నిఖిల వస్తువులు
శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధన నిధియై పై – లోకంబు నందుండు – లోపంబు లేక||స్తుతియు||

7. జీవంబు వస్తువులు-శ్రేయస్సు దాన స్వ-భావంబు శక్తియు- భాగ్యంబులు
నీ వలననే లభ్యమై వెలయుచున్నవి-నీ వాసమే మాకు నిత్యానందంబు||స్తుతియు||

Sthuthiyu Mahimayu Neeke Lyrics English

Sthuthi yu mahimayu neeke-kshithikinn divikinn neeti-vithathikinn karthavei-veyu maa deva
Prathi vasthuvunu maaku bahumathiga nichchu-hithudaa maa prema nee – kettlu choopudunu

Stanza

Pasidi varnaputenda-bhaagya dhaara la vaan – visaru manchigaali – viriyu pushpamulu
Rasam olku pandlu nee ramya preman chaathun – prasarinchu kothalo – phalanundu veevu

Stanza

 Nemmadiga yindlu-nija saukhya kaalamulu-emmahi phaliyinchhu – naiswaryaadhi kamul
Immuga galigina – hrudhayulamai vandhanamulu runapadi – yunnamu neeku

Stanza

Durithambu lonarichhi – daurbhaagya sthithi nunna – dharaaniki nee putrun-dharmanbujesi
Narula kirdharmamuna – koratha deerchedhu sarva – varamu lamarchina – paramo upakaari

Stanza

 Jeevambu premanu – jivanu galgichchedhu – paavanaathmanu maakai pampitivyi
Deevenaledu re – retlavarimpanu mammu – nee vimalaathman maalalo ghummarinchu

Stanza

 Narulaku vimocha – namugalge paambul-parihaara maaye gru-paasaadha namulu
Dhorike mokshaanshamu – sthiramaaye memu nee – korakemi th egalamu paripoorna janaka

Stanza

Maakai vaadukonedhi-rukal vyardhambagunu-neekai yappuganichchu-nikhila vasthuvulu
Shreekarambagu nithya shreshta dhana nidhiyai pai – lokambu nandhundu – lopambu leka

Stanza

 Jeevambu vasthuvulu-shreyassu daana swa-bhaavam bu shakthiyu- bhaagyaambulu
Nee valananai labhyamei veyuchunnavi-nee vaasamee maaku nithyaanandambu

Theme

“Sthuthiyu Mahimayu Neeke” celebrates God’s supreme glory across earth, sky, and waters, praising Him as the Creator who generously bestows every blessing.The song highlights divine abundance through nature’s beauty (golden clouds, fruitful harvests), redemption via Christ’s sacrifice, Holy Spirit empowerment, and eternal salvation leading to grateful worship and total surrender.It portrays believers as joyful debtors responding to God’s gifts with praise, service, and proclamation of His unchanging mercy across generations.

Leave a Comment