స్తుతియు మహిమయు నీకే || Sthuthiyu Mahimayu Neeke Lyrics
Sthuthiyu Mahimayu Neeke Lyrics Telugu స్తుతియు మహిమయు నీకే-క్షితికిన్ దివికిన్ నీటి-వితతికిన్ కర్తవై- వెలయు మా దేవ ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు-హితుడా మా ప్రేమ నీ – కెట్లు చూపుదును||స్తుతియు|| 1. పసిడి వర్ణపుటెండ- భాగ్యధారల వాన – విసరు మంచిగాలి – విరియు పుష్పములు రసమొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ చాటున్ – ప్రసరించు కోతలో – ఫలనుందు వీవు||స్తుతియు|| 2. నెమ్మదిగల యిండ్లు-నిజ సౌఖ్య కాలములు-ఇమ్మహి ఫలియించు – … Read more