Nee Krupa Lenidhe Lyrics Telugu
నీ కృప లేనిదే -నీ దయ లేనిదే
క్షణమైనా బ్రతుకలేనయ్య -2
నేనేమైయున్ననూ నాకేమున్ననూ
కేవలం నీ కృపే -2
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2
// నీ కృప లేనిదే //
చరణం -1:
నాశనకరమైన గోతి నుండి
నను లేవనెత్తినది నీ కృప -2
నీ కృపలోనే నా జీవితం
కడవరకు కొనసాగించెదన్ -2
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2
// నీ కృప లేనిదే //
చరణం -2 :
ఏ దిక్కులేని నాకు సర్వము నీవై
ఆదరించినది నీ కృప -2
మాటేరాని నాకు రాగమునిచ్చి
నీ కృపను చాటె దన్యతనిచ్చావు -2
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2
// నీ కృప లేనిదే //
Nee Krupa Lenidhe Lyrics English
Nee Krupa Lenide – Nee Daya Lenide
Kshanamaina brathukalenayya – 2
Nene emayyunnau naakemunnau
Kevalam nee krupe – 2
Yesayya Yesayya nee krupa chaalayya – 2
// Nee krupa lenide //
Stanza 1:
Naashanakaramaina gothi nundi
Nanu leva nettina di nee krupa – 2
Nee krupalonae naa jeevitham
Kadavaraku konasaagedan – 2
Yesayya Yesayya nee krupa chaalayya – 2
// Nee krupa lenide //
Stanza 2:
Ee dikkuleni naaku sarvamu neevaayi
Aadarinchina di nee krupa – 2
Maaterani naaku raagamunichi
Nee krupanu chaateda nyathanichchavu – 2
Yesayya Yesayya nee krupa chaalayya – 2
// Nee krupa lenide //