జయము కీర్తనలు || Jayamu Keerthanalu Song Lyrics|| Biblemission Song

WhatsApp Group Join Now

Jayamu Keerthanalu Song Lyrics Telugu

జయము కీర్తనలు – జయశబ్దముతో రయముగ పాడండి
జయము జయ మాయెను లెండి – జయమే క్రీస్తుని చరిత్ర యంతట
జయమే మరణమున – గూడ జయమే నిత్యమును – సద్విలాస్

1. యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే – ఎల్లవారికౌను
కోరిన యెల్ల వారికౌను – వేడిన యెల్లవారికౌను – నమ్మిన యెల్ల వారికౌను
యేసు పేరే మీ చిక్కుల పైన వేసికొన్న జయము
జయమని వ్రాసికొన్న జయము – సద్విలాస్ ||జయ|| 

2. జయము రాక పూర్వంబే – జయమను జనులకు జయమౌను
స్తుతించు జనులకు జయమౌను – స్మరించు జనులకు జయమౌను
ప్రకటించు జనులకు జయమౌను
జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్ల యిక నపజయ పదమే కల్ల – సద్విలాస్ ||జయ|| 

3. అక్షయ దేహము దాల్చితి వీవు – ఆనంద మొందుమీ
లక్షల కొలది శ్రమలు వచ్చిన – లక్ష్యము పెట్టకుమీ
నీవు – లక్ష్యము పెట్టకుమీ – సద్విలాస్ ||జయ|| 

4. తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు, తుక్కు, తుక్కు
అపాయ మేమియు రాదు నీకు – అది నీకు లొక్కు
నిజముగ అది నీకే లొక్కు – సద్విలాస్ ||జయ|| 

5. వచ్చివేసిన దేవుని సభకు – చేరుదము రండి
త్వరలో యేసును కలిసికొని విని – దొర లౌదము రండి
నిజముగా – దొర లౌదము రండి – సద్విలాస్ ||జయ|| 

Jayamu Keerthanalu Song Lyrics English

Jayamu Keerthanalu – Jaya Shabdamutho Rayamuga Paadandi
Jayamu Jaya Maayenu Lendi – Jayame Kreestuni Charithra Yantata
Jayame Maranmunu – Gooda Jayame Nityamunu – Sadhvilas

1. Yesu Kreestu Prabuvondina Jayame – Ellavarikounu
Korina Yella Varikounu – Vedina Yellavarikounu – Nammnina Yella Varikounu
Yesu Paere Mee Chikkula Paina Vesikonna Jayamu
Jayamani Vrasikonna Jayamu – Sadhvilas ||Jaya|| 

2. Jayamu Raka Poorvambae – Jayamanu Janulaku Jayamounu
Stutcinchu Janulaku Jayamounu – Smarinchu Janulaku Jayamounu
Prakatcinchu Janulaku Jayamounu
Jayamu Jayamani Kalavarinchina Jayame Brathukella Yika Napajaya Padame Kalla – Sadhvilas ||Jaya|| 

3. Akshaya Dehamu Daalchithi Veevu – Aananda Mondumee
Lakshala Koladhi Shramalu Vachchina – Lakshyamu Petta Kumee
Neevu – Lakshyamu Petta Kumee – Sadhvilas ||Jaya|| 

4 Thupaki Baambu Katthi Ballemu Thukku Thukku Thukku
Apaaya Memiyuu Raadu Neeku – Adhi Neeku Lokku
Nijamuga Adhi Neekae Lokku – Sadhvilas ||Jaya|| 

5. Vachivesina Devuni Sabhaku – Cherudamu Randi
Thvaralo Yesunu Kalisikoni Vini – Dora Loudamu Randi
Nijamuga – Dora Loudamu Randi – Sadhvilas ||Jaya|| 

Leave a Comment