దేవలోక స్తోత్రగానమ్ Devaloka Stotragaanam Song Lyrics

Devaloka stotragaanam Song Lyrics English దేవలోక స్తోత్రగానమ్ – దేవాది దేవునికి నిత్య దానమ్ దేవలోక స్తోత్రగానమ్ – దీనులకు సుజ్ఞానమ్ గావించు వర్తమానమ్ – క్రైస్తవాళి కాలమానమ్ క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||  1. భూమికిన్ శాంతి దానమ్ – స్తోత్రంబు పూర్తి చేయగల విధానమ్ భూమికిన్ శాంతి దానమ్ – బొందు దేవవేష్ట జనమ్ క్షేమము సమాధానమ్ – క్రీస్తు శిష్య కాలమానమ్ క్రిస్మస్ జయ్ జయ్ || దేవ … Read more

దేవ స్తోత్రగానముల్ పై Deva Sthothra Gaanamulpai Lyrics

Deva Sthothra Gaanamulpai Lyrics Telugu దేవ స్తోత్రగానముల్ పై దివ్య స్థలములో దేవమారు గానముల్ భూ దేశ స్థలములో దేవలోక పావనులును దీన నరులును బోవజూడ భువి దివి క్రిస్మస్ దేవ 1. అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టిలో పవ్వళించి యున్న దేవ బాల యేసులో ఇవ్విధముగ సఫలమాయే ఈదినంబున నవ్వుమోము నరుని కబ్బెను దేవ 2. షేము దేవ వందనంబు చెప్పబడియెను భూమి స్తుతుల నందు కొనెడి పూజనీయుడు భూమిపైన నరుడుగాను బుట్టవచ్చెను భూమి … Read more

దేవుని సన్నిధానమున Devuni Sannidhanamuna Song Lyrics

Devuni Sannidhanamuna Song Lyrics Telugu దేవుని సన్నిధానమున దేవుని కానుకలర్పించుడి దేవుడే మనకిచ్చినవాటిన్ – దేవునికే చెల్లించెదము 1. ఎండయు గాలియు వర్షములన్ – మెండుగ మన ప్రభు విచ్చెనుగా ఎన్నోరీతుల దీవెనలు – అన్నియు మనకందించెగదా 2. ఆకాశంబును జ్యోతులను – అవి దేవుని దానంబెగదా భూమియు సకల సంపదలు – సయన మనకిచ్చిన ఈవుల్ 3. ఫలవృక్షంబులు పంటలును – మేడలు మిద్దెలు నాస్తియును కీడును బాపెడి దేవునివి – పాడుడి హల్లెలుయా … Read more

దేవ దేవ దేవ Deva Deva Deva Song Lyrics

Deva Deva Deva Song Lyrics Telugu దేవ దేవ దేవ – దివి నున్న దేవా! పావన స్తోత్రముల్ – పరలోక దేవా దేవ 1. అన్ని లోకములకు – అవతలనున్న = ఉన్నత లోకాన సన్నుతులుగొన్న దేవ || దేవ || 2. మహిమ లోకంబున – మహిమ పూర్ణముగ = మహనీయముగ నుండు – మానకుండగను దేవ || దేవ || 3. నీ కిష్టులైనట్టి – లోకవాసులకు = రాకమానదు శాంతి రంజిల్లు వరకు దేవ || దేవ || 4. ధరణి మీదను … Read more

యేసు జన్మించెన్ ఇలలో Yeesu Janminchen Song Lyrics

Yeesu Janminchen Song Lyrics Telugu యేసు జన్మించెన్ ఇలలో – యేసు జన్మించెన్ – పాపుల కొరకును శుద్ధులకొరకును – యేసు జన్మించెన్ = ఈ సంతసమగు వర్తమానము – ఎల్ల జనుల వీనుల మ్రోగు గాక- విభునకు స్తోత్రము || యేసు || 1. లోకము కొరకును నాకై నీకై ఆ కాలమునకై – ఈ కాలమునకై – లోకరక్షకుడగు యేసుడు బుట్టెను – ఆ కైసరౌగుస్తు అరయలేదు ప్రభున్ = ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము … Read more

అదిగో అంజూరము || Adhigo Anjuramu Song Lyrics

Adhigo Anjuramu Song Lyrics

Adhigo Anjuramu Song Lyrics Telugu  అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము |2| ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధ పడుడి అను స్వరమును వినవా ||అదిగో అంజూరము|| నూట ఇరువది సంవత్సరములు చాటెను నోవాహు దేవుని వార్తను పాటించక ప్రభు మాటలు వారలు |2| నీటిలో మునిగిరి పాఠము నీకిది |2| ||అదిగో అంజూరము|| జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాప నగర ప్రియ స్నేహితురాలు ఆపద నెరిగియు ఆశలు వీడక |2| నాశనమొందెను … Read more

ఈ స్తుతి నీకే || Ee Sthuthi Neeke Song Lyrics

Ee Sthuthi Neeke Lyrics

Ee Sthuthi Neeke Lyrics Telugu ఈ స్తుతి నీకే మా యేసు దేవా (మా) మనసారా నిన్నే సేవింతుము – (2) పరలోక దూతాలి స్తోత్రాలతోనే` మా స్తోత్ర గానాలు గైకొనుమా (2) ||ఈ స్తుతి|| జగతికి పునాది నీవని మాలోన ఊపిరి నీదేనని (2) మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని (2) మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని ||ఈ స్తుతి|| మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయెగా (2) హల్లెలూయా స్తుతి … Read more

పంక్తిలోకి రండి Panktiloki Randi Song Lyrics

Panktiloki Randi Song Lyrics Telugu పంక్తిలోకి రండి – క్రిస్మసు పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి రండి|| పంక్తి || 1. ఎరుకపరుపలెండి – క్రిస్మసు నెరుక పరుపలెండి – క్రిస్మసు నెరుక పరుపలెండి = వెరువకుడి శుభ – వార్త యిదియం దర కానంద – కరమైనది మీ కొరకై రక్ష – కుండు బుట్టెనని = ఎరిగించిన గబ్రి – యేలు దూత|| పంక్తి ||    2. మహిమ పరుప రండి – … Read more

స్తుతించి పాడెదం || Sthuthinchi Paadedam Song Lyrics

Sthuthinchi Paadedam Song Lyrics

Sthuthinchi Paadedam Song Lyrics Telugu స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్ స్తుతుల సింహాసనం మీదాసీనుడా మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2) ||స్తుతించి|| గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు వ్యధలన్ని తీసావు (2) గతి లేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి (2) శత సంఖ్యగా మమ్ము దీవించావు ||స్తుతించి|| కరుణా కటాక్షములను కిరీటములగాను ఉంచావు మా తలపై (2) పక్షి రాజు యవ్వనమువలె మా … Read more

అనుదినము ప్రభుని || Anudinamu Prabhuni Stutiyinchedamu Lyrics

Anudinamu Prabhuni Song Lyrics

Anudinamu Prabhuni Stutiyinchedamu Lyrics Telugu అనుదినము ప్రభుని స్తుతియించెదము అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరగనిది ప్రభు ప్రేమ (2) ||అనుదినము|| ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమియించునది నా అడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నింపునది (2) ||అల్లుకుపోయేది|| ప్రతి రేపటిలో తోడై నిలిచి సిలువ నీడలో బ్రతికించినది స్వర్గ ద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది (2)       ||అల్లుకుపోయేది|| Anudinamu Prabhuni Stutiyinchedamu Lyrics English … Read more