దేవుని సన్నిధానమున Devuni Sannidhanamuna Song Lyrics

WhatsApp Group Join Now

Devuni Sannidhanamuna Song Lyrics Telugu

దేవుని సన్నిధానమున దేవుని కానుకలర్పించుడి
దేవుడే మనకిచ్చినవాటిన్ – దేవునికే చెల్లించెదము

1. ఎండయు గాలియు వర్షములన్ – మెండుగ మన ప్రభు విచ్చెనుగా
ఎన్నోరీతుల దీవెనలు – అన్నియు మనకందించెగదా

2. ఆకాశంబును జ్యోతులను – అవి దేవుని దానంబెగదా
భూమియు సకల సంపదలు – సయన మనకిచ్చిన ఈవుల్

3. ఫలవృక్షంబులు పంటలును – మేడలు మిద్దెలు నాస్తియును
కీడును బాపెడి దేవునివి – పాడుడి హల్లెలుయా పాటలను

4. పసిడి లోహపు గనులన్ని – పశువులు పైరులు ఆయనవి
పదియవ భాగము దేవునికి – పదిలంబుగ నర్పించెదము

5. అన్నిటి మించిన తన సుతుని – అర్పించెను బలిదానముగా
అదియే మోక్ష మార్గమును – అదియే నిత్య జీవనము

6. మనకై వాడెడి రూకలను – వ్యర్థంబని మనమెరుగుదుము
ఆయనకై వాడిన ధనము – పైలోకంబున పెంబారున్

7.  దేవుడు మనకిచ్చిన ఈవుల్ – దేవునికే చెల్లించెదము
ఆకాశ వాకిండ్లను విప్పి – అధికంబుగ దీవెనలిడును

Devuni Sannidhanamuna Song Lyrics English

Devuni Sannidhanamuna devuni kaanukalarpinchudu
Devude manakichchina vaatini devunike chellinchedamu

1. Endayu gaaliyu varshamulann menduga mana prabhu vicchenuga
Ennoritula deevenalu anniyu manakandinchegada

2. Aakaashambunu jyotulannu avi devuni daanambegada
Bhoomiyu sakala sampadalu sayana manakichchina eevulu

3. Phala vrukshambulu pantalunu medalu middeelu naasthiyunu
Keeyunu baapedi devunivi paadudi hallelujah paatalanu

4. Pasidi lohapu ganalanni pashuvulu pairulu aayanavi
Padiyava bhaagamu devuniki padilambuga narpinchedamu

5. Anniti minchina tana sutuni arpinchenu balidaanamuga
Adiye moksha maargamunu adiye nitya jeevanam

6. Manakai vaadedi rookalannu vyarthambani manamerugudamu
Aayanakai vaadini dhanamu pai lokambuna pembarun

7. Devudu manakichchina eevulu devunike chellinchedamu
Aakaasha vaakindlanu vippa adhikambuga deevenalidunu

Song Theme
“Devuni Sannidhanamuna ” is a profound Telugu Christian offering hymn that celebrates God’s abundant generosity through creation, nature, wealth, and ultimately His Son’s sacrifice.
It urges believers to respond with faithful tithing and praise, promising heavenly rewards for selfless giving over selfish spending.
The central message emphasizes stewardship returning to God what He provides, fostering gratitude and eternal perspective in worship.

Leave a Comment