అదిగో అంజూరము || Adhigo Anjuramu Song Lyrics
Adhigo Anjuramu Song Lyrics Telugu అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము |2| ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధ పడుడి అను స్వరమును వినవా ||అదిగో అంజూరము|| నూట ఇరువది సంవత్సరములు చాటెను నోవాహు దేవుని వార్తను పాటించక ప్రభు మాటలు వారలు |2| నీటిలో మునిగిరి పాఠము నీకిది |2| ||అదిగో అంజూరము|| జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాప నగర ప్రియ స్నేహితురాలు ఆపద నెరిగియు ఆశలు వీడక |2| నాశనమొందెను … Read more