సమర్పణ చేయుము ప్రభువునకు || Samarpana cheyumu Prabhuvunaku Lyrics

Samarpana cheyumu Prabhuvunaku Lyrics

Samarpana cheyumu Prabhuvunaku Lyrics Telugu సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును (2) 1.అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2) నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| 2. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా (2) జీవనమంతయు దేవునికిచ్చెను (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| 3. నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము (2) సజీవ యాగముగా నిచ్చెదవా … Read more

దేవుని సన్నిధానమున Devuni Sannidhanamuna Song Lyrics

Devuni Sannidhanamuna Song Lyrics Telugu దేవుని సన్నిధానమున దేవుని కానుకలర్పించుడి దేవుడే మనకిచ్చినవాటిన్ – దేవునికే చెల్లించెదము 1. ఎండయు గాలియు వర్షములన్ – మెండుగ మన ప్రభు విచ్చెనుగా ఎన్నోరీతుల దీవెనలు – అన్నియు మనకందించెగదా 2. ఆకాశంబును జ్యోతులను – అవి దేవుని దానంబెగదా భూమియు సకల సంపదలు – సయన మనకిచ్చిన ఈవుల్ 3. ఫలవృక్షంబులు పంటలును – మేడలు మిద్దెలు నాస్తియును కీడును బాపెడి దేవునివి – పాడుడి హల్లెలుయా … Read more