దేవ దేవ దేవ Deva Deva Deva Song Lyrics
Deva Deva Deva Song Lyrics Telugu దేవ దేవ దేవ – దివి నున్న దేవా! పావన స్తోత్రముల్ – పరలోక దేవా దేవ 1. అన్ని లోకములకు – అవతలనున్న = ఉన్నత లోకాన సన్నుతులుగొన్న దేవ || దేవ || 2. మహిమ లోకంబున – మహిమ పూర్ణముగ = మహనీయముగ నుండు – మానకుండగను దేవ || దేవ || 3. నీ కిష్టులైనట్టి – లోకవాసులకు = రాకమానదు శాంతి రంజిల్లు వరకు దేవ || దేవ || 4. ధరణి మీదను … Read more