దేవలోక స్తోత్రగానమ్ Devaloka Stotragaanam Song Lyrics
Devaloka stotragaanam Song Lyrics English దేవలోక స్తోత్రగానమ్ – దేవాది దేవునికి నిత్య దానమ్ దేవలోక స్తోత్రగానమ్ – దీనులకు సుజ్ఞానమ్ గావించు వర్తమానమ్ – క్రైస్తవాళి కాలమానమ్ క్రిస్మస్ జయ్ జయ్ || దేవ || 1. భూమికిన్ శాంతి దానమ్ – స్తోత్రంబు పూర్తి చేయగల విధానమ్ భూమికిన్ శాంతి దానమ్ – బొందు దేవవేష్ట జనమ్ క్షేమము సమాధానమ్ – క్రీస్తు శిష్య కాలమానమ్ క్రిస్మస్ జయ్ జయ్ || దేవ … Read more