పరలోకమందున వసియించు మా తండ్రి || Paralokamanduna Vasiyinchumaa Tandri Lyrics

Paralokamanduna Vasiyinchumaa Tandri Lyrics

Paralokamanduna Vasiyinchumaa Tandri Lyrics Telugu పరలోకమందున – వసియించు మా తండ్రి = పరిశుద్ధ పరుప – బడు గాక నీ పేరు || పరలోక || 1. నీ రాజ్యంబు వచ్చు – నీ చిత్తంబు దివిని = ఏ రీతిని జరుగునో – ఆ రీతి నిల జరుగు || పరలోక || 2. జీవనోపాధియై – చేలగు మా యన్నము = నీవు మా కోసమై – నేడు దయ చేయుము || పరలోక || … Read more

తనువు నా దిదిగో || Tanuvu Naa Didigogai Lyrics

Tanuvu Naa Didigogai Lyrics

Tanuvu Naa Didigogai Lyrics Telugu తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి ప్రతిష్టించుమీ దినములు క్షణములు – దీసికొని యవి నీదు వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ      ||తనువు|| 1. ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు దనముతో పరుగెత్త – వినయ … Read more

దేవ దేవుని మ్రొక్కలెండి || Deva Devuni Mrokkalendi Lyrics

Deva Devuni Mrokkalendi Lyrics

Deva Devuni Mrokkalendi Lyrics Telugu దేవ దేవుని మ్రొక్కలెండి ఓ ప్రియులారా దేవరాజుని గొల్వరండి లేవంగానే తర్వగా దేవుని స్మరియించి ఆ వెనుక మీ పనులు ఆరంభించుట మేలు || దేవ || 1. మంచము దిగగానె మొదట మోకాళ్ళూని మనతండ్రిని తలంచుకొనుట మంచి పనులన్నిటిన్ మించిన పని యౌను కొంచమైనను బద్దకించుట సరికాదు || దేవ || 2. అన్నము తినుటకు ముందు వందనములు ఆచరించుట గొప్ప విందు అన్ని దేవుడు మీకు అందించునని … Read more

మనసులొకటాయే భువిలో || Manasulokataaye Bhuvilo Song Lyrics

Manasulokataaye Bhuvilo Song Lyrics

Manasulokataaye Bhuvilo Song Lyrics Telugu మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో (2) మనసు పరవశమై మధుర లాహిరిలో (2) మనసులోని భావాలు ఉరకలు వేసే ఈ వేళా ||మనసులొకటాయే|| ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2) ఈ మధురమైన శుభవేళ (2) ఒకరికొకరు తోడు నీడగా సాగే ఈ తరుణం ||మనసులొకటాయే|| అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా … Read more

బహుగా ప్రార్థన చేయుడి || Bahuga Prarthana Cheyudi Lyrics

Bahuga Prarthana Cheyudi Lyrics

Bahuga Prarthana Cheyudi Lyrics Telugu బహుగా ప్రార్థన చేయుడి – ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి = బహుగా ప్రార్థన చేసి – బలమున్ సంపాదించి – మహిలో కీడును గెల్వుడి – దేవుని కెపుడు – మహిమ కలుగ నీయుడి || బహు || 1. చెడుగెక్కువగు చున్నది – భూలోకమున చెడుగెక్కువగు చున్నది = చెడుగుపై – మంచి పై – చేయ గలదౌనట్లు – విడువక ప్రార్థించుడి – మీ … Read more

వీచెను ప్రేమ పవనం || Veechenu Prema pavanam Lyrics || Christian Marriage Song

Veechenu Prema pavanam Lyrics

Veechenu Prema pavanam Lyrics Telugu ప: వీచెను ప్రేమ పవనం తన వధువు కోసం విరిసెనూ తేనె కుసుమం తన వరుని కోసం మీ పరిణయం అనురాగ సంగమం కావాలని దేవదేవుడే దీవించే ఈ ఘడియలో మీ కోసమని మేళా తాళాల కళ్యాణ వైభోగమే .. ఓ… ఓ….ఓ బంధు మిత్రుల ఆనంద సంబరమే . ఓ.. ఓ….ఓ అహహ పండగే సందడులే చేయదు ఓహుహు మురియుచు దేవుని స్తుతింతించుమూ 1 : ప్రేమ బంధాల … Read more

నన్ను దిద్దుము చిన్న ప్రాయము || Nannu Diddumu Chinna Praayamu Lyrics

Nannu Diddumu Chinna Praayamu Lyrics

Nannu Diddumu Chinna Praayamu Lyrics Telugu నన్నుదిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా        ||నన్ను|| 1. దూరమునకు బోయి నీ దరి – జేర నైతిని నాయనా నేను కారు మూర్ఖపు బిడ్డనైతిని – కారు వనమున నాయనా           ||నన్ను|| 2. మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ … Read more

శ్రీ యేసు దేవా మా యేసు దేవా || Sri Yesu Deva Song Lyrics

Sri Yesu Deva Song Lyrics

Sri Yesu Deva Song Lyrics Telugu శ్రీ యేసు దేవా – మా యేసు దేవా – నీ యండ జేరితి – నిత్య ప్రభావా! || శ్రీయేసు || ఎట్టి చిక్కులు నన్ను చుట్టుకొన్నను నిన్నె- పట్టుకొను వాలిమ్ము ధ్వంశానికి మున్నె || శ్రీయేసు || సేన దయ్యాల్ పిచ్చి వానిగా జేసిన – వానికి నిను మ్రొక్కు వాలిచ్చి యున్న || శ్రీయేసు || నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు … Read more

యేసు ప్రభువా మా హిత బోధకుండా || Yesu Prabhuva Maa Hita Lyrics

Yesu Prabhuva Maa Hita Lyrics

Yesu Prabhuva Maa Hita Lyrics Telugu యేసు ప్రభువా మా – హిత బోధకుండ దోసములు క్షమియించు – దొడ్డ జనకుండ|| యేసు || 1. రోగములు మాన్పు – రూఢి వైద్యుండ బాగు చేసి పంపు – పరమ నాధుండ || యేసు || 2. తలమీద గల వెంట్రు – కలు రాలు వ్యాధి అలుము కొన్నను అవి – మొలిపింప గలవు || యేసు || 3. తలకున్న వ్యాధులు – … Read more

యేసు నామము కంటే || Yesu Namamukante Yedigoppa Lyrics

Yesu Namamukante Yedigoppa Lyrics Telugu యేసు నామము కంటే యేది – గొప్ప – యేసు నామము కంటే యేది ||యేసు|| 1. పాపాలు హరించియున్న – నేడు – పాపాలు హరియించు చున్న ||యేసు|| 2. మతిని శాంతి పరచి యున్న – నేడు – మతిని శాంతి పరచు చున్న ||యేసు|| 3. కండ్లకు చూపొసగి యున్న – నేడు – కండ్లకు చూపొసగు చున్న ||యేసు|| 4. చెవుడు బాగుచేసి యున్న … Read more